అన్వేషించండి
Signs He’s Not Into You : అబ్బాయిలు వద్దనుకుంటే అమ్మాయిలను ఇలా దూరం పెడతారట.. మూవ్ ఆన్ అవ్వాల్సిన టైమ్ ఇదే
Signs He Doesn't Want You : ఓ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయిని వద్దు అనుకుంటే కొన్ని రకాలుగా దూరం పెడతారట. అవి గమనిస్తే మై డియర్ గర్ల్స్ మీరు మూవ్ ఆన్ అవ్వాల్సిన టైమ్ ఇదే.
అబ్బాయిలు వద్దనుకుంటే ఇలా బిహేవ్ చేస్తారట(Image Source : Freepik)
1/7

అబ్బాయిలు తాము ప్రేమించిన అమ్మాయిలను లేదా ఇష్టపడిన అమ్మాయిలు బోర్ కొడితే కొన్ని సిగ్నల్ ఇస్తారట. వారితో బంధాన్ని తెంచుకునేందుకు అబ్బాయిలు ఏమి చేస్తారో ఇప్పుడు చూసేద్దాం.
2/7

అబ్బాయిలు వద్దు అనుకుంటే కాల్స్, మెసేజ్లు చేయరట. గతంలో చేసినట్టు అతను మీతో కమ్యూనికేషన్ని చేయడట. మాట్లాడటం కూడా చాలా ఫోర్స్ చేసినట్టు మాట్లాడతారట. మీరు మాట్లాడమని అడిగినా కూడా సరిగ్గా రెస్పాండ్ కారట.
Published at : 21 Apr 2025 10:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















