అన్వేషించండి
Anshu Ambani : నాగార్జునకే కాదు ఆయన హీరోయిన్‌కి కూడా వయసు తగ్గట్లేదు.. అన్షు లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాక్ అవుతారు
Anshu Ambani Latest Photos : మన్మథుడు మూవీ ఫేమ్ అన్షు అంబానీ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. లంగా ఓణిలో 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిచింది.

అన్షు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Anshu Ambani)
1/6

నాగార్జునకే కాదు.. ఆయనతో చేసిన హీరోయిన్స్ కూడా అంతే గ్లామర్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫోటోలు చూస్తే మీరు కూడా ఇదే అనుకుంటారు. (Images Source : Instagram/Anshu Ambani)
2/6

మన్మథుడు మూవీ ఫేమ్ అన్షు రెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. లంగా ఓణిలో ఫోటోషూట్ చేసింది వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Anshu Ambani)
3/6

ట్రెడీషనల్ లుక్‌లో అందంగా ముస్తాబైన అన్షూ.. ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. చెవులకు, తలకు, చేతులకు జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను జరుపుకునేలా గుర్తుచేసే సంప్రదాయాలకు కృతజ్ఞతలు. 🌾✨ #SankrantiReady అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Anshu Ambani)
4/6

సంక్రాంతి సందర్భంగా ఈ ట్రెడీషనల్ లుక్‌లో ముస్తాబై ఫోటోషూట్ చేసింది. Your smile is Soo beautiful madam ❤️😍 అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Anshu Ambani)
5/6

మన్మథుడు సినిమాతో అన్షుకి తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. (Images Source : Instagram/Anshu Ambani)
6/6

అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది అన్షు. కానీ ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఉంటుంది. (Images Source : Instagram/Anshu Ambani)
Published at : 11 Jan 2025 09:25 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion