అన్వేషించండి

Sandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP Desam

 మాములుగా ఆఖరి ఓవర్లలో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెజర్ అంతా బౌలర్లపైనే ఉంటుంది. అది కూడా ధోని టార్గెట్ ఛేజ్ చేయాలని చూస్తున్నప్పుడు. టీ20ల్లో 20 ఓవర్ లో ధోని స్ట్రైక్ రేట్ 225. సో ఏ బౌలర్ కైనా గుండె దడదడలాడిపోతూ ఉంటుంది. కానీ సందీప్ శర్మ ధోనిని అలాంటి స్థితిలో రెండు సార్లు ఫేస్ చేసి రెండు సార్లు ధోనిని ఓడించాడు. తన టీమ్ కు విజయాలను అందించాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలవాలంటే చివర్లో 20పరుగులు చేయాలి. క్రీజ్ లో మహేంద్ర సింగ్ ధోని, బౌలర్ సందీప్ శర్మ. ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే ఫస్ట్ బాల్ వైడ్ వేశాడు. ధోని కి దొరికితే కొడతాడు అని తెలుసు అందుకే ఎలాంటి బాల్స్ వేయాలా అని ఆలోచించాడు. 12ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. 130 మ్యాచుల ఎక్స్ పీరియన్స్...139వికెట్లు తీసిన అనుభవం..అన్నీ కలగలిపి ధోనికి చాలా ఇష్టమైన కొడతాడు అని కచ్చితంగా తెలిసిన లో ఫుల్ టాస్ బాల్ వేశాడు. అంతకు ముందు ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీదున్న ధోని దాన్ని బలంగా బాదటం...ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గర ముందుకు డైవ్ కొడుతూ షిమ్రోన్ హెట్మెయర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో ధోని అవుట్ కాక తప్పలేదు.  ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 6పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది. ఇలా సందీప్ శర్మ ధోనిని మ్యాచ్ గెలవనీయకుండా ఆపటం ఇదేం మొదటి సారి కాదు. 2023 ఐపీఎల్ సీజన్ లోనూ ఇలానే చేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో అప్పుడు ధోని కెప్టెన్ గా తన 200వ మ్యాచ్ ఆడుతుంటే ఆఖరి ఓవర్ సేమ్ సందీప్ శర్మనే వేశాడు. అప్పటికే 3 సిక్సులు కొట్టి ఊపు మీదున్న ధోనిని ఆఖరి బాల్ బౌండరీకి పంపించుకుండా అడ్డుకున్నాడు సందీప్ శర్మ. ఫలితంగా రాజస్థాన్ కు 3 పరుగుల తేడాతో విజయం లభించింది. అలా రెండేళ్లలో వరుసగా రెండు సార్లు ధోనిని అడ్డుకుని రాజస్థాన్ కు విజయాలు సాధించి పెట్టాడు సందీప్ శర్మ.

ఐపీఎల్ వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

David Warner : ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
Arshdeep singh: నటితో క్రికెటర్ అర్షదీప్ సింగ్ డేటింగ్! ఫొటోలు చూసి ఆమె ఎవరో తేల్చేస్తున్న నెటిజన్స్!
నటితో క్రికెటర్ అర్షదీప్ సింగ్ డేటింగ్! ఫొటోలు చూసి ఆమె ఎవరో తేల్చేస్తున్న నెటిజన్స్!
 IPL 2026 KKR VS PBKS Match Called Off: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు.. ఖాతా తెరిచిన కోల్‌కతా! టాప్ ప్లేస్ కు పంజాబ్
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ABP Premium

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Pakistan Smart Lockdown: పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు పాక్ స్మార్ట్ లాక్ డౌన్ - అల్లాడిపోతున్నారమ్మా !
Revanth vs Vijayan: రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
రేవంత్ మాటలకు నొచ్చుకున్న కేరళ సీఎం - ఐదు పేజీల లేఖ -ఇవిగో డీటైల్స్
Kadapa Tipu Sultan controversy: కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
కడపలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నాలు - తీవ్రంగా వ్యతిరేకిచిన బీజేపీ
Activated carbon: కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!
Beer in Summer : వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగుతూ చిల్ అవుతున్నారా? లాభ, నష్టాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
David Warner : ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
ఆసిస్ దిగ్గజం డేవిడ్ వార్నర్  అరెస్టు! వెంటబడి పట్టుకున్న సిడ్నీ పోలీసులు!
Zaheerabad Crime: పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
పోలీసుల ముందే ఘోరం - ప్రియుడితో వెళ్లిన భార్య గొంతు కోసిన భర్త!
Embed widget