అన్వేషించండి
Advertisement

Sreemukhi : రెడ్ గౌన్‌లో యాంకర్ శ్రీముఖి ఫోజులు.. రెడ్ రోజ్‌లా ముద్దుగా ఉన్నావంటోన్న ఫ్యాన్స్
Sreemukhi Latest Photos : శ్రీముఖి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ గౌన్ వేసుకుని.. ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది ఈ యాంకర్.

శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Sreemukhi)
1/6

శ్రీముఖి బుల్లి రెడ్ గౌన్ వేసుకుని తాజాగా ఫోటోషూట్ చేసింది. ఈ మోడ్రన్ లుక్‌లో శ్రీముఖి చాలా స్టైలిష్‌గా, అందంగా కనిపించింది.(Image Source : Instagram/Sreemukhi)
2/6

రెడ్ గౌన్‌కి తగ్గట్లు చేతులకు బ్లాక్ గ్లౌవ్‌లు వేసింది. చెప్పుులు కూడా బ్లాక్ కలర్ వేసుకుంది. చెవులకు బ్లాక్ కలర్ ఇయర్ బడ్స్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది. బ్లాక్ బెల్ట్‌తో తన టోటల్ లుక్‌ని ఫైనల్ చేసింది. (Image Source : Instagram/Sreemukhi)
3/6

గ్లోయింగ్ మేకప్ లుక్‌లో తన లుక్‌ని ఫైనల్ చేసుకుంది. అలాగే హెయిర్‌ని పోనిటైల్ వేసి.. దానికి రెడ్ రిబ్బన్ని కట్టింది.(Image Source : Instagram/Sreemukhi)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి రెడ్ హార్ట్‌ని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆమె అభిమానులు మాత్రం రెడ్ రోజ్‌లా ఉన్నావంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. (Image Source : Instagram/Sreemukhi)
5/6

శ్రీముఖి బుల్లితెరపై పటాస్‌తో కెరీర్ ప్రారంభించింది. తర్వాత పలు షోలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు బిగ్‌బాస్‌లో ఎంట్రీ లభించింది. అక్కడ కంటెస్టెంట్లకు శ్రీముఖి గట్టి పోటినిచ్చింది.(Image Source : Instagram/Sreemukhi)
6/6

జులాయి సినిమాతో యాక్టింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది. పలు సినిమాలు చేస్తూ నటిగానూ మంచి మార్కులు కొట్టెస్తుంది. ప్రస్తుతం యాంకర్‌గా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్తోంది. (Image Source : Instagram/Sreemukhi)
Published at : 26 Aug 2024 05:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
క్రైమ్
బిగ్‌బాస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement