అన్వేషించండి
Alia Bhatt :బ్లాక్ డ్రెస్ లో అలియా భట్ మెరుపుల్.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
Alia Bhatt Photos: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. పోటాపోటీగా అందానికి మెరుగులుదిద్దుకుని మెరిసిపోయారు. అలియా భట్ ఎలా ముస్తాబై వచ్చిందో చూడండి...

అలియా భట్ ( Image Credit: Alia Bhatt /Instagram)
1/6

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో బీటౌన్ తారాగణం మొత్తం మెరిసింది. ఒకర్ని మించి మరొకరు వేడుకలో మెరిరిపోయారు. తన ఫొటోస్ షేర్ చేసింది అలియా భట్...
2/6

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ తోపాటు షహీన్ భట్, ఆదిత్య రాయ్ కపూర్ సహా కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా బ్లాక్ డ్రెస్ లో సందడి చేశారు.
3/6

యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ మూవీస్ లో భాగంగా లేడీ ప్రధాన స్పై మూవీ తెరకెక్కనుంది. ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈనెల 15న ముంబయిలో షూటింగ్ ప్రారంభమవుతుంది. తదుపరి షెడ్యూల్ కశ్మీర్ లో ప్లాన్ చేశారని టాక్. ఈ మూవీ భారత్-పాక్ ఘర్షణల బ్యాక్ డ్రాప్ లో కాకుండా దేశ అంతర్గత శత్రువులతో అలియా, శార్వరీలు తలపడనున్నారట. ఇందులో విలన్ గా బాబీ డియోల్ నటిస్తుండగా.. అనిల్ కపూర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.
4/6

బ్రహ్మాస్త్రతో టాలీవుడ్ లో కొంత ఫాలోయింగ్ పెంచుకున్న అలియా భట్ ...RRR మూవీతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది.
5/6

అలియా భట్ ( Image Credit: Alia Bhatt /Instagram)
6/6

అలియా భట్ ( Image Credit: Alia Bhatt /Instagram)
Published at : 06 Jul 2024 08:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion