అన్వేషించండి
Payal Rajput: పాయల్... శారీలో జిల్ జిల్ జిగేల్ - లుక్ బ్యూటిఫుల్, స్మైలీ లవ్
Payal Rajput Saree Photos: పాయల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆర్ఎక్స్ 100తో అందాల సునామీగా పేరు తెచ్చుకుంది. అయితే ఆవిడకు ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది.

శారీలో పాయల్ రాజ్‌పుత్
1/6

తెలుగు తెర మీదకు సర్రున దూసుకు వచ్చిన కథానాయిక పాయల్. తెలుగులో ఈ మధ్య ఆవిడ సందడికి కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆవిడ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
2/6

తెలుగులో తన తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో భారీ విజయం అందుకున్నారు పాయల్. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆమెకు ఆ స్థాయి విజయాన్ని ఇవ్వలేదు.
3/6

మంగళవారం సినిమాతో పాయల్ మళ్ళీ విజయం అందుకున్నారు. ఆ హిట్ తర్వాత ఆవిడ స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
4/6

పాయల్ ప్రధాన పాత్రలో, ముని దర్శకత్వంలో 'వెంకటలచ్చిమి' అని పాన్ ఇండియా సినిమా ఒకటి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది.
5/6

'వెంకటలచ్చిమి' సినిమా ప్రారంభోత్సవంలో ఈ చీరలో పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. ఆవిడ జిల్ జిల్ జిగేల్ రాణిలా ఉన్నారని కొంత మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
6/6

పాయల్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 25 Jan 2025 08:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion