అన్వేషించండి
Brahmamudi January 27th Episode Highlights: ట్రాక్ తప్పుతున్న దుగ్గిరాలవారింటి కథ..వరుస హత్యలు - బ్రహ్మముడి జనవరి 27 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 27th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi January 27th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/7

సీతారామయ్య ఆస్తి మొత్తం కావ్య పేరుపై పెట్టి దుగ్గిరాలవారింట నిప్పు రగిల్చాడు. ఆ తర్వాత కోమాలో హాస్పిటల్లో ఉండిపోయాడు సీతారామయ్య. ఇంట్లో ఆస్తి రచ్చ సాగుతూనే ఉంది
2/7

సీతారామయ్య ష్యూరిటీ సైన్ చేశాడని..ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది ఆ డబ్బు మీరు కట్టాలంటూ బ్యాంకువాళ్లు రంగంలోకి దిగడంతో రాజ్ కావ్యకు కష్టాలు మొదలయ్యాయి
Published at : 26 Jan 2025 12:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















