అన్వేషించండి
In Pics: విశాఖలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారో తెలుసా?
బతుకమ్మ సంబరాలు విశాఖపట్నంలో నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్, స్టీల్ సిటీ, వైజాగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

విశాఖలో బతుకమ్మ వేడుకలు
1/12

సాగర తీరం విశాఖపట్నం నగరంలో బతుకమ్మ సంబరాలు
2/12

వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్, స్టీల్ సిటీ, వైజాగ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
3/12

పాల్గొన్న 100కు పైగా తెలంగాణ ఉద్యోగుల కుటుంబాలు
4/12

స్టీల్ ప్లాంట్‌లో 500 కు పైగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు
5/12

15 మందితో వైజాగ్ లో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
6/12

ప్రస్తుతం 100 కు పైగా కుటుంబాల బతుకమ్మ ఉత్సవం
7/12

ఉపాధి కోసం విశాఖలో సెటిల్ అయినా తెలంగాణ సంస్కృతిని తమ ముందు తరాలకు అందిస్తున్నామంటున్న ఉద్యోగులు
8/12

సొంత వాళ్ళలా వైజాగ్ వాసులు తమను ఆదరిస్తున్నారంటూ కితాబు
9/12

విశాఖపట్నం నగరంలో బతుకమ్మ సంబరాలు
10/12

విశాఖపట్నం నగరంలో బతుకమ్మ సంబరాలు
11/12

విశాఖపట్నం నగరంలో బతుకమ్మ సంబరాలు
12/12

విశాఖపట్నం నగరంలో బతుకమ్మ సంబరాలు
Published at : 05 Oct 2022 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
అమరావతి
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion