అన్వేషించండి
In Pics: మోకాళ్లలోతు బురద నీళ్లలోకి దిగిన జగన్ - ఫోటోలు
YS Jagan Photos: ఏపీ మాజీ సీఎం జగన్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఉదయం రిటైనింగ్ వాల్, సాయంత్రం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

మోకాళ్లలోతు బురద నీళ్లలోకి దిగిన జగన్
1/8

విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ వరద బాధితులను పరామర్శించారు.
2/8

జగన్‌తో స్థానికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని.. వరద నీరు తగ్గడం లేదని బాధితులు జగన్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
3/8

ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలు, తక్షణ సాయం కింద ఆహారం, నీరు గురించి ఆరా తీశారు.
4/8

విజయవాడలో సింగ్ నగర్‌లో వైఎస్ జగన్ పర్యటించగా.. తమ బాధని జగన్ తో బాధితులు చెప్పుకున్నారు.
5/8

వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలిస్తూ జగన్ ముందుకు సాగారు.
6/8

అంతకుముందు విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని జగన్ పరిశీలించారు.
7/8

జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రిటైనింగ్ వాల్ కట్టించారు.
8/8

ఈ రోజు వరకూ పులివెందుల పర్యటనలో ఉన్న జగన్.. ఉదయమే ఆ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. వెంటనే వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు.
Published at : 02 Sep 2024 09:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
గాసిప్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion