అన్వేషించండి

Pawan Kalyan: నా సోదరి భువనేశ్వరిని వైసీపీ వాళ్లు అవమానించారు, వంశీకి మీరు ఓటేస్తారా?: పవన్ కళ్యాణ్

Pawan Kalyan In Gannavaram: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలతో తాను బాధపడ్డానని వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

గన్నవరంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి సభ

1/11
దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తనకు సోదరితో సమానమని, వైసీపీ వాళ్ళు నా సోదరిని అవమానించారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.

2/11
చంద్రబాబు సతీమణినే వైసీపీ నేతలు అవమానిస్తున్నారంటే, రేపు ఎన్నికల్లో వాళ్లు గెలిస్తే మీ ఇంట్లో మహిళలను కూడా వదలరు. మహిళలు అంటే గౌరవం లేని వైసీపీ వాళ్ళని గెలిపించకండి అని గన్నవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

3/11
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎంపీ ఓటు బాలశౌరికి వేసి, ఎమ్మెల్యేగా మాత్రం తనకు ఓటు వేయాలని కోరుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్.

4/11
ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందన్నారు.

5/11
చంద్రబాబుతో మీకు ఏమైనా సమస్య ఉంటే ఆయనతో తేల్చుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్లను కించపరచడం సరికాదని వైసీపీ నేతలకు, సీఎం జగన్ కు సూచించారు.

6/11
ఒకవేళ జనసేన శ్రేణులు, కూటమికి సంబంధించిన ఎవరైనా వల్లభనేని వంశీకి ఓటేసినట్లయితే, మహిళల్ని కించపరిచే వ్యక్తికి మీరు మద్దతు తెలిపి ఓటు వేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

7/11
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో నాకు సమస్య ఉంటే రాజకీయంగా ఆయనను మాత్రమే విమర్శిస్తాను, ఆరోపణలు చేస్తాను తప్పా, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డిని కించ పరిచేలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదన్నారు.

8/11
వైసీపీ నేతలు మహిళలు, ఆడబిడ్డల్ని గౌరవించరని, అలాంటి సంస్కారం లేని వాళ్లకు మీ విలువైన ఓటును వేయవద్దు అని పవన్ కళ్యాణ్ సూచించారు.

9/11
చింతమనేని ప్రభాకర్ అంటే తనకు చాలా ఇష్టమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు అండగా నిలిచిన వ్యక్తి అన్నారు.

10/11
బాలశౌరి, యార్లగడ్డ వంటి వారు వైసీపీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేక జగన్ పార్టీని వీడి బయటకు వచ్చారని.. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

11/11
గన్నవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు.

విజయవాడ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget