అన్వేషించండి
PV Sindhu Meets Pawan Kalyan: సార్, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Sindhu Invited Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి రావాలని బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఆహ్వినించారు.

సార్, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
1/8

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు.
2/8

తన తండ్రి పి.వి. రమణతో కలిసి వచ్చిన పీవీ సింధు తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు.
3/8

ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు.
4/8

పీవీ సింధు, పీవీ రమణతో మాట్లాడి వివాహ ఏర్పాట్లు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్
5/8

తన వివాహానికి రావాలని ఇప్పటికే పలువురు ప్రముఖులతో సమావేశమై వారికి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు పీవీ సింధు. ఈ మధ్య కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు.
6/8

మరో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి తన వివాహానికి రావాలని ఆహ్వానించారు.
7/8

విదేశాంగ మంత్రి జయశంకర్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు.
8/8

శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికిరావాలని ఆహ్వానించారు.
Published at : 15 Dec 2024 06:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion