వాలంటైన్స్ డే దిల్ రూబా ఎందుకు రాలేదంటే తొందరపడకూడదనే రాలేదు. నిదానంగా ప్లాన్ చేసుకున్నాం అని కిరణ్ అబ్బవరం అన్నారు.