అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేసిన డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్
Tirumala Diclaration: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలేనా అంజనా పవనోవా తరఫున టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
![Tirumala Diclaration: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలేనా అంజనా పవనోవా తరఫున టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/af5c8c1940fe54eadcb50d7be36e6c4e1727842852168215_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీటీడీ డిక్లరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతకం
1/8
![తిరుమలలో పవన్ కల్యాణ్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించబోతున్నారు. ఈ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/bcd135d1aa624be59a09d6119c01d3ed7cd07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమలలో పవన్ కల్యాణ్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రాయశ్చిత దీక్ష విరమించబోతున్నారు. ఈ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
2/8
![టీటీడీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలేనా అంజనా పవనోవా కొణిదెల డిక్లరేషన్ సమర్పించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/cf95cd6f8e1a1b6d3fc285c44c760d5c23e02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీటీడీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలేనా అంజనా పవనోవా కొణిదెల డిక్లరేషన్ సమర్పించారు.
3/8
![స్వామి దర్శనానికి ముందు ఉద్యోగులు వచ్చి ఆమె వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/0d8d3aa00cf40ad210ab5caacbf1aeabf1221.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామి దర్శనానికి ముందు ఉద్యోగులు వచ్చి ఆమె వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు.
4/8
![అయితే పొలేనా అంజనా పవనోవా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కల్యాణ్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/7af719da308ddb27d9ef1ca4b96f1087529eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే పొలేనా అంజనా పవనోవా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కల్యాణ్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు.
5/8
![టీటీడీ డిక్లరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతకం చేస్తున్న దృశ్యం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/516ccb2c8491596edac6038440d70e3256de8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీటీడీ డిక్లరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతకం చేస్తున్న దృశ్యం
6/8
![తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/82581890fc10aa51c6b30bced1ab451f24cbc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్త దీక్షను పవన్ కల్యాణ చేస్తున్నారు.
7/8
![వారం రోజులుగా చేస్తున్న దీక్షను తిరుమల సందర్శించిన తర్వాత విరమిస్తానంటూ పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/68e91eb5848b2093e3cf6f3a95c557de4e5fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వారం రోజులుగా చేస్తున్న దీక్షను తిరుమల సందర్శించిన తర్వాత విరమిస్తానంటూ పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు.
8/8
![ప్రయాశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ కల్యాణ్ కాలి నడకన తిరుమల చేసుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/4ebe15324c07c6f90ddb3622af489c16b0fc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రయాశ్చిత్త దీక్ష విరమించేందుకు పవన్ కల్యాణ్ కాలి నడకన తిరుమల చేసుకున్నారు.
Published at : 02 Oct 2024 09:52 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తిరుపతి
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement