జైలు నుంచి తిరిగి వచ్చిన బన్నీ, ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, 'నేను బాగున్నాను, చట్టాన్ని గౌరవిస్తాను' అంటూ వ్యాఖ్యానించారు.