Telugu TV Movies Today: కమల్ హాసన్ ‘దశవతారం’, రజనీకాంత్ ‘ముత్తు’ to పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘డార్లింగ్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 17) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. ఆదివారం నుండి సోమవారంలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ డైలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే టీవీ ఛానళ్లలో.. సోమవారం వచ్చే సినిమాల లిస్ట్..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘లక్ష్మీ కళ్యాణం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘లయన్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘వీరసింహారెడ్డి’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘అల్లుడు గారు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బొమ్మరిల్లు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజు గారి గది 3’
ఉదయం 9 గంటలకు- ‘డార్లింగ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సింగం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మత్తు వదలరా’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘భీమ్లా నాయక్’
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కిడ్నాప్’
ఉదయం 8 గంటలకు- ‘లవ్‌లీ’
ఉదయం 11 గంటలకు- ‘విజేత’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యమకంత్రీ’
సాయంత్రం 5 గంటలకు- ‘100 పర్సంట్ లవ్’
రాత్రి 8 గంటలకు- ‘హ్యాపీ’
రాత్రి 11 గంటలకు- ‘లవ్‌లీ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘దశవతారం’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘కొండవీటి రాజా’
ఉదయం 10 గంటలకు- ‘కలెక్టర్ గారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బ్లేడ్ బాబ్జీ’
సాయంత్రం 4 గంటలకు- ‘హార్ట్ అటాక్’
సాయంత్రం 7 గంటలకు- ‘చంటి’
రాత్రి 10 గంటలకు- ‘మరో చరిత్ర’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దీవించండి’
రాత్రి 10 గంటలకు- ‘అశ్వత్థామ’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కొడుకు దిద్దిన కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘రేచుక్క పగటి చుక్క’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బేబీ’
సాయంత్రం 4 గంటలకు- ‘కొండపల్లి రాజా’
సాయంత్రం 7 గంటలకు- ‘ఈడు జోడు’
రాత్రి 10 గంటలకు- ‘M. ధర్మరాజు M.A’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘లై’
ఉదయం 9 గంటలకు- ‘సౌఖ్యం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భగీరథ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సంతోషం’
సాయంత్రం 6 గంటలకు- ‘ముత్తు’
రాత్రి 9 గంటలకు- ‘స్ట్రాబెర్రీ’
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

