ABP Desam Top 10, 4 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్! ఈసీ కొత్త రూల్?
Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. Read More
Mobile Subscribers: దేశంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ కనెక్షన్లు - నంబర్ వన్‌గా నిలబడ్డ జియో!
Mobile Subscribers in India: భారతదేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. Read More
ఓ మై గాడ్, భూమి లోపలా.. అతిపెద్ద మహాసముద్రం - భూమిపై ఉన్న నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ
ఈ భూగోళంపై 75 శాతం నీరే ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే, భూమి లోపల అంతకంటే మూడు రెట్లు నీరు ఉందంట! కాదు, కాదు.. ఏకంగా అతిపెద్ద మహా సముద్రమే ఉందట. ఔనండి, పరిశోధకులే చెప్పారు. Read More
Gurukulam Result: బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఇంటర్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP BRAGCET: ఏపీలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 3న వెలువడ్డాయి Read More
'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'
Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More
Prithviraj Sukumaran Drank Vodka : 3 రోజులు ఉపవాసం, వోడ్కా తాగి డీహైడ్రేట్ - వీల్‌ఛైర్‌లోనే షూటింగ్‌కు.. పృథ్వీరాజ్ ఎందుకలా చేశాడు?
The Goat Life Shooting Dairies : ఆ సినిమాలో హీరో నటించలేదురా బాబు జీవించేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ సినిమా కోసం కొందరు నిజంగా ప్రాణం పెట్టి నటిస్తారు. అలాంటివారిలో పృథ్వీరాజ్ ఒకరు. Read More
Rohan Bopanna: మియామీ టైటిల్ బోపన్న జోడీదే
Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
Vitamins for Summer : సమ్మర్లో కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్లు ఇవే.. లేకుంటే ఆ సమస్యలు తప్పవు
Healthy Tips for Summer : వేసవిలో హెల్తీగా ఉండేందుకు కొన్ని విటమిన్లు కచ్చితంగా తమ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అయితే ఏయే విటమిన్లు తీసుకోవాలో.. వాటివల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Latest Gold-Silver Prices Today: మళ్లీ చెలరేగిన పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 85,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More