అన్వేషించండి

ABP Desam Top 10, 29 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. H1B వీసాలు, గ్రీన్ కార్డ్‌లు ఇకపై ఆలస్యం కావు - అమెరికా కీలక ప్రకటన

    H-1B Visa Process: H1B వీసా ప్రాసెస్‌లో ఆలస్యం జరగకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. Read More

  2. India Internet Users: ఇండియాలో ఇంటర్నెట్ వాడనోళ్లు ఇంతమంది ఉన్నారా? - ఎందుకు వాడట్లేదు?

    Internet Users: భారతదేశంలో ఇప్పటికీ 660 మిలియన్లు అంటే 66 కోట్ల మంది ఇన్‌యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. Read More

  3. Tecno Spark 20C: రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా - టెక్నో స్పార్క్ 20సీ వచ్చేసింది!

    Tecno Spark 20C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 20సీ. Read More

  4. AP Intermediate exams: రేపటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు ముఖ్య సూచనలు

    ఏపీలో మార్చి 1 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. SS Rajamouli: బల్లారిలో శ్రీ అమృతేశ్వరాలయ ప్రాణ ప్రతిష్ట, హాజరైన దర్శకధీరుడు రాజమౌళి

    బళ్లారిలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీ అమృతేశ్వర ఆలయంలో అట్టహాసంగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. Read More

  6. Nagababu Sorry to Fans: ఆ పాత్రలపై నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలు - క్షమాపణలు కోరిన మెగా బ్రదర్‌

    Nagababu Post: మెగా బ్రదర్‌ నాగబాబు క్షమాపణలు కోరారు. ఆపరేషన్‌ వాలెంటైన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తను చేసిన కామెంట్సని వెనక్కి తీసుకుంటున్నానని, అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని వివరణ ఇచ్చారు. Read More

  7. Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!

    Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్‌ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్‌ పదవికి రాజీనామా చేసింది. Read More

  8. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  9. Leap Day 2024 : లీప్​ డే లేకుంటే పరిస్థితి ఏమయ్యేదో.. అందుకే దీనికి ఇంత ప్రాధన్యత 

    February 29, 2024 : నాలుగు సంవత్సరాలకు ఓ సారి వచ్చే లీప్​ ఇయర్​ను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అసలు ఇదే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేదో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. Read More

  10. Super Rich: ఇదన్నమాట సంపన్నుల సీక్రెట్‌, ఎక్కువ పెట్టుబడులు వీటిలోకే!

    30 మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నికర సంపద కలిగిన భారతదేశ సంపన్నులను తన నివేదిక రూపకల్పన కోసం నైట్ ఫ్రాంక్ ఇండియా పరిగణనలోకి తీసుకుంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget