ABP Desam Top 10, 16 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఆ బ్యాంక్ ఖాతాల్ని వాడుకోవచ్చు, కాంగ్రెస్‌కి ఊరటనిచ్చిన ట్యాక్స్ ట్రిబ్యునల్
Congress Bank Accounts: ఫ్రీజ్ అయిన కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చని ట్యాక్స్ ట్రిబ్యునల్ వెల్లడించింది. Read More
Moto G04: 16 జీబీ ర్యామ్ ఫోన్ రూ.ఎనిమిది వేలలోపే - లాంచ్ చేసిన మోటొరోలా!
Moto New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ04. Read More
Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ ఎక్స్9బీ మనదేశంలో లాంచ్ అయింది. Read More
Yuvika Applications: ఇస్రో ‘యువ విజ్ఞాని’కి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు, వీరే అర్హులు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. Read More
Harsha Chemudu: బాధపడ్డ మాట వాస్తవమే- కలర్ గురించి వైవా హర్ష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. Read More
Bhamakalapam 2 Review: భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?
BhamaKalapam 2 OTT Review: ప్రియమణి ‘భామా కలాపం 2’ ఎలా ఉంది? Read More
Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి
Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. Read More
FIFA Rankings: మరీ ఇంత దారుణంగానా, దిగజారిన భారత్ ర్యాంకు
Fifa rankings: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. Read More
Energy Drinks: డియర్ స్టూడెంట్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను అదేపనిగా తాగేస్తున్నారా? రాత్రయితే నరకమే!
Energy Drinks: ఎనర్జీడ్రింక్స్ తాగితే శక్తి వస్తుందని తెగ తాగేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగే విద్యార్థులకు శక్తి కాదు..అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. Read More
Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం
FASTag: పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్ జారీని నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం తీసుకుంది. Read More