అన్వేషించండి

అగ్నిపమాదంలో ప్రాణాలు తీసిన తలుపులు

హైదరాబాద్ మణికొండ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పుప్పాలగూడలో షార్ట్ సర్క్కూట్ కారణంగా మంటలు వ్యాపించి, రెండు అంతస్దుల భవనం మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. హైడ్రా బృందాలు మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ , మొదటి అంతస్దులో తలుపులు వేసుకోని లోపల చిక్కుకోవడం వల్ల ఒకే కుటుంబానకి చెందిన ముగ్గరు పొగపీల్చి ప్రాణాలు కోల్పారు.

హైదరాబాద్ మణికొండ సమీపంలో పుప్పాలగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదంలో మొదట పార్కింగ్ లో ఉన్న రెండు కార్లు దగ్ధమైయ్యాయి. ఆ మంటలు పైకి వ్యాపించి, రెండంతస్తుల భవనాన్ని పూర్తిగా దట్టమైన పొగ కమ్మేసింది. పొగవ్యాపించంతో భయపడి మొదటి అంతస్దులో ఉంటున్న ముగ్గురు, ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకోవడంతో, పొగ పీల్చి ఊపిరాడక ప్రాణాలు కోల్పారు. డీఆర్ ఎఫ్ , హైడ్రా బృందాలు ఘటనా స్దలానికి వెళ్లి, వేగంగా సహాయక చర్యలు చేపట్టి ,మంటలను వేగంగా అదుపు చేసినప్పటికీ ,ఇంటి తలులుపు వేసుకోవడంతో అప్పటికే  విపరీతంగా పొగ పీల్చడం వల్ల  జమీల ఖాటున్(65), షహానా ఖాటన్(30) , షిర్జ(4)లు మృతిచెందినట్లు హైడ్రా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్ తెలిపారు

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TRS party in Telangana: TRS పేరుతో కవిత పార్టీ పెడితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతాయా?
TRS పేరుతో కవిత పార్టీ పెడితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతాయా?
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Shock for Gold Men: బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
బంగారుబాబుల గుండెల్లో ఐటీ రైళ్లు - సోషల్ మీడియా మోజు.. ఆదాయపు పన్ను శాఖ వేటు!
Cinematic Love Story: తాళికట్టే సమయంలో తమ ప్రేమకథను చెప్పిన పెళ్లికూతురు - ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్!
తాళికట్టే సమయంలో తమ ప్రేమకథను చెప్పిన పెళ్లికూతురు - ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్!
ABP Premium

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
Attacks on pubs: హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
హైదరాబాద్ పబ్‌లపై ఈగిల్ పంజా - డ్రగ్స్ కలకలం.. నటి హేమ లైవ్ టెస్ట్!
Vijay nomination affidavits: మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
మొదట్లోనే తప్పు చేసిన విజయ్ - రెండు నామినేషన్లలో వేర్వేరు వివరాలు - తిరస్కరిస్తారా?
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Shroud of Turin: జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
జీసస్ చివరి వస్త్రంపై ఇండియన్ DNA! సంచలనం రేపుతున్న కొత్త స్టడీ!
BCB Letter: భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
భారత్- బంగ్లాదేశ్‌  మధ్య మళ్లీ మొదలైన క్రికెట్ దౌత్యం! సంబంధాల పునరుద్ధరణకు బీసీసీఐ లేఖ రాసిన బీసీబీ!
Esther Anil: 'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
'దృశ్యం'లో వెంకటేష్ చిన్న కూతురు... ఇప్పుడెంత పెద్దగా అయ్యిందో చూశారా?
Embed widget