అన్వేషించండి

ABP Desam Top 10, 15 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 15 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP CVoter Opinion poll Bihar : బీహార్‌లో లోక్‌సభ సీట్లు ఎవరికి ఎక్కువ ? ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలు

    ABP CVoter Opinion poll Bihar : బీహార్‌లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాలు సాధించబోతోందా ? Read More

  2. Realme P1 5G Series: రియల్‌మీ పీ1 5జీ సిరీస్ వచ్చేసింది - రూ.15 వేలలోనే సూపర్ ఫోన్!

    Realme P1 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన పీ1 5జీ సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. బడ్జెట్ 5జీ మొబైల్స్‌‌గా ఇవి మార్కెట్లోకి వచ్చాయి. Read More

  3. OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?

    OnePlus Offers: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందించింది. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపును కంపెనీ అందిస్తోంది. Read More

  4. IISER: ఐసర్‌లో డ్యూయల్ డిగ్రీ, బీఎస్ డిగ్రీ కోర్సులు - నోటిఫికేషన్, ప్రవేశ పరీక్ష వివరాలు ఇలా

    IISER Admissions: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్‌ విద్యాసంస్థల్లో డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. Read More

  5. Kona Venkat: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెడ్డ పేరు తెస్తున్నారు - ట్రోలింగ్‌పై స్పందించిన కోనా వెంక‌ట్

    Kona Venkat: కోనా వెంక‌ట్.. ప్రొడ్యూస‌ర్, స్రిప్ట్ రైట‌ర్ గా మ‌నంద‌రికీ సుప‌రిచిత‌మే. కానీ, ఆయ‌న వెనుక రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఉంది. దానిపై స్పందించారు కోనా వెంక‌ట్. ట్రోలింగ్ చాలా దారుణం అని అన్నారు. Read More

  6. ‘ఆ ఒక్కటీ అడక్కు’ రిలీజ్ డేట్, ‘అదుర్స్ 2’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్‌ , అదే కారణమట

    MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, భారత బాక్సింగ్‌ దిగ్గజం, మేరీకోమ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More

  8. Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్‌ ఫొగాట్‌

    Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. Read More

  9. Stroke Deaths : యువతను టార్గెట్ చేస్తున్న స్ట్రోక్.. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారట.. ఆ లక్షణాలు మీలో ఉన్నాయా?

    Stroke Causes : చాపకింద నీరులా స్ట్రోక్ సమస్య ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి? లక్షణాలు ఏంటి? చికిత్సలున్నాయా? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.  Read More

  10. Gold-Silver Prices Today: గోల్డ్ కొనాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 85,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget