అన్వేషించండి

ABP CVoter Opinion poll Bihar : బీహార్‌లో లోక్‌సభ సీట్లు ఎవరికి ఎక్కువ ? ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలు

ABP CVoter Opinion poll Bihar : బీహార్‌లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాలు సాధించబోతోందా ?

ABP CVoter Survey : లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్‌లో బీజేపీ చేసిన రాజకీయం వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ ను బయటకు లాగి ఎన్డీఏలో చేర్చుకున్న దానికి భారీగా ప్రతిఫలాన్ని ఎన్డీఏ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో  వెల్లడయింది. 

బీహార్‌లో ఎన్డీఏకు 33 సీట్లు                   

బీహార్ లో మొత్తం 40 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఇందులో 33 సీట్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి ఏడు సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉంది. పార్టీల వారీగా కూటముల్లో కాంగ్రెస్ ఒక్క సీటులో ..ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు ఆరు సీట్లలో విజయం సాధించనున్నాయి. ఇక బీజేపీ కూటమిలో బీజేపీ అత్యధికంగా 18 లోక్ సభ సీట్లలో గెలుస్తుంది. మిత్రపక్షం అయిన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, అలాకే లోక్ జనశక్తి పార్టీలు కలిసి 18 లోక్ సభ సీట్లు గెల్చుకుంటాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లజయింది. 

సగానికి  పైగా ఓట్లు సాధించనున్న ఎన్డీఏ కూటమి

బీహార్‌లో ఎన్డీఏ కూటమి బలంగా  ఉంది. ఆ కూటమికి 50.8 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లయింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల ఇండియా కూటమికి 39.9 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 9.3 శాతం ఓట్లు సాధిస్తారని అంచనా. 

నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించడంతో ఇండియా కూటమి ఆశలు గల్లంతు

ఇండియా కూటమి తెరపైకి రావడంలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ప్లేట్ ఫిరాయించి ఎన్డీఏ కూటమిలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీకి.. ఆర్జేడీకి భారీ నష్టం జరుగుతోందని అనుకోవచ్చు. 

 

(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
CM Vijay: సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
సీఎం హోదాలో తొలిసారి ఏపీకి.. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్‌
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget