ABP Desam Top 10, 28 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 28 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 27 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp: ఇక వాట్సాప్ స్టేటస్‌కు అవతార్‌లతో రిప్లై - కొత్త ఫీచర్‌తో రానున్న మెటా!
వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టేటప్ అవతార్ రిప్లై. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More
Education: ఇకపై బీఎస్, ఎంఎస్‌గా మారనున్న యూజీ, పీజీ డిగ్రీలు
డిగ్రీ కోర్సులను బీఏ, బీకాం, బీఎస్సీ అని.. పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకముందు వాటిస్థానంలో కేవలం బీఎస్, ఎంఎస్‌గా మారనున్నాయి. Read More
Vijay Devarakonda: రాత్రి 1:30కి సమంతకు విజయ్ దేవరకొండ వీడియో కాల్ - ‘నిన్ను మిస్ అవుతున్నా’ అంటూ ఏం మాట్లాడారంటే?
విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతతో మాట్లాడిన వీడియో కాల్ వీడియోను షేర్ చేశారు. Read More
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటి ముందు ఆందోళన, ఆయన చేసిన ప్రమోషన్ పై మండిపాటు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటి ముందు .అన్ టచ్ యూత్ ఫౌండేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. Read More
India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో దాయాది వ్యూహం ఎలా ఉండనుంది? - తుదిజట్టులో ఛాన్స్ వీరికేనా?
భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తుది జట్టు కూర్పు ఎలా ఉండవచ్చు? Read More
World Athletics Championships: ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందం - ఫైనల్స్‌కు అర్హత
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా పురుషుల 4X400 మీటర్ల పరుగు పందెంలో భారత అథ్లెటిక్స్ బృందం ఫైనల్స్‌కు అర్హత సాధించింది. Read More
No Cooking: అందరూ తినేందుకు రెడీ, కానీ వండేందుకు మాత్రం ఇష్టం ఉండదట
వంట చాలా ముఖ్యమైన ప్రక్రియ, కానీ అదంటే ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. Read More
WFH vs WFO: హైబ్రీడ్ అందరికీ బెస్ట్! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!
WFH vs WFO: హైబ్రీడ్ వర్క్ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. Read More