అన్వేషించండి

ABP Desam Top 10, 21 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 21 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ రోజున బిజీబిజీగా ప్రధాని మోదీ, అయోధ్య షెడ్యూల్‌ పూర్తి వివరాలివే

    Ram Mandir Inauguration: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున ప్రధాని మోదీ షెడ్యూల్ పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. Read More

  2. WhatsApp New Feature: షేర్‌ఇట్‌లా మారిపోనున్న వాట్సాప్ - కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ కూడా!

    WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. Read More

  3. Jio True 5G: ఎయిర్‌టెల్‌కు గట్టిపోటీ ఇస్తున్న జియో 5జీ - ఎంతమంది యూజర్లు వచ్చారంటే?

    Jio True 5G Users: రిలయన్స్ జియో ట్రూ 5జీ వినియోగదారుల సంఖ్య తొమ్మిది కోట్లకు దాటింది. Read More

  4. WII PG Courses: వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాలో పీజీ ప్రవేశాలు, వివరాలు ఇలా

    WII Admissions: డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2024-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Akhil Cameo Role in Salaar 2: ప్రభాస్‌ 'సలార్‌ 2'లో అక్కినేని హీరో? క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ భార్య

    Prashanth Neel Wife: ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్స్‌తో ఇంటారాక్ట్‌ అయ్యింది ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి. ఈ సందర్భంగా సలార్‌ 2లో అఖిల్‌ కామియో రోల్‌ చేస్తున్నాడా? అని ఓ నెటిజన్‌ ఆమెను ప్రశ్నించాడు. Read More

  6. Rashmika Deep Fake Video: రష్మిక మందన్న డీప్‌ ఫేక్‌ వీడియో.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌

    Rashmika Deep Fake Video arrest ఇప్పుడు ఆ కేసులో కీలక విషయం చోటు చేసుకుంది. వీడియోను క్రియేట్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. Read More

  7. Shoaib Malik Marriage: మరో పెళ్లి చేసుకున్న షోయబ్‌ మాలిక్‌.. సానియా పోస్ట్‌ అర్థం అదేనా?

    Shoaib Malik Marriage: ప్రముఖ స్టార్‌ టెన్నీస్‌ ప్లేయర్‌, పాకిస్తాన్‌ జట్టు మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే చాలాసార్లు రూమర్స్‌ వచ్చాయి. Read More

  8. WTT Feeder Corpus Christi: శ్రీజకు తొలి అంతర్జాతీయ టైటిల్ ,సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి

    Sreeja Akula: ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌  ఫీడర్‌ కార్పస్‌ క్రిస్టి టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. Read More

  9. Ram Mandir : అయోధ్య రామమందిరం చూసేందుకు వెళ్తున్నారా? అయితే ఈ డిటైల్స్ మీకోసమే

    Ayodhya Tourism : అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్కడికి వెళ్తే మీరు మరెన్నో ప్రదేశాలు చూడవచ్చు. ఎన్నో ఫుడ్స్ ఎక్స్​ప్లోర్ చేయవచ్చు. అవేంటో మీరు చూసేయండి. Read More

  10. Latest Gold-Silver Prices Today: మళ్లీ ఆకాశంలోకి గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
RR vs SRH Ishan Kishan Century: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
RR vs SRH Ishan Kishan Century: ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ, లీగ్ చరిత్రలో సన్ రైజర్స్ రికార్డు స్కోరు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు, వివరాలు ఇలా
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Embed widget