News
News
X

Birsa Munda Jayanti: 'స్వతంత్ర భారతావనిలో గిరిజనులకు ఇంత గౌరవం దక్కడం ఇదే తొలిసారి'

బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆయన జయంతిని ప్రతి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్‌'గా నిర్వహిస్తామని తెలిపారు.

FOLLOW US: 
Share:

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా జరుపుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను మోదీ ఆవిష్కరించారు.

" ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతోన్న ఈ సమయంలో గిరిజన యోధుల సాహసాలు, సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. గిరిజనుల కష్టసుఖాలను నేను దగ్గరుండి చూశాను. వారి జీవనవిధానం, అవసరాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. బిర్సా ముండా జయంతి సందర్భంగా చారిత్రక నిర్ణయం తీసుకున్నాం. బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా నిర్వహించుకుందాం.                           "
-      నరేంద్ర మోదీ, ప్రధాని

మధ్యప్రదేశ్‌లో..
 
మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన జనజాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. బిర్స ముండాకు నివాళులర్పించారు.
 
" నేడు దేశం మొదటి జనజాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటున్నాం. స్వాంతంత్య్రం తర్వాత తొలిసారి గిరిజనుల కళ, సంప్రదాయాలు, స్వాతంత్య్రంలో వారి పాత్రకు తగిన గౌరవం లభించింది.                                                         "
-నరేంద్ర మోదీ, ప్రధాని
నివాళులు..
 
బిర్సా ముండా జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు.
కేంద్ర మంత్రులు, భాజపా నేతలు సహా పలువురు ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
Published at : 15 Nov 2021 03:08 PM (IST) Tags: Narendra Modi Jharkhand Madhya Pradesh Janjatiya Gaurav Diwas Birsa Munda Birsa Munda Jayanti Who is Birsa Munda Tribal Pride Day Birsa Munda Birth Anniversary birsa munda ji

సంబంధిత కథనాలు

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్‌ కుమార్ డిమాండ్

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?