Telugu TV Movies Today: చిరంజీవి ‘త్రినేత్రుడు’, బాలయ్య ‘డిక్టేటర్’ to పవన్ ‘బ్రో’, రవితేజ ‘ఖిలాడి’ వరకు - ఈ శనివారం (ఫిబ్రవరి 8) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Saturday TV Movies List: థియేటర్లలోకి అలాగే ఓటీటీలలోకి ఈ వారం బ్రహ్మాండమైన కొత్త సరుకు దిగింది. టీవీలలో కూడా ఈ శనివారం అదిరిపోయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డిక్టేటర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జిల్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ఇస్మార్ట్ జోడి (షో)’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘పోకిరి రాజా’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సిల్లీ ఫెలోస్’
ఉదయం 9 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భరత్ అనే నేను’
సాయంత్రం 6 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’
రాత్రి 9 గంటలకు- ‘వీరసింహా రెడ్డి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 8 గంటలకు- ‘ఫాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్’
ఉదయం 11 గంటలకు- ‘మన్మధుడు 2’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘తుగ్లక్ దర్బార్’
సాయంత్రం 5 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’
రాత్రి 8 గంటలకు- ‘జల్సా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘త్రినేత్రుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అల్లుడు గారు వచ్చారు’
ఉదయం 10 గంటలకు- ‘కలుసుకోవాలని’
మధ్యాహ్నం 1 గంటకు- ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఖిలాడి’
సాయంత్రం 7 గంటలకు- ‘గబ్బర్ సింగ్’
రాత్రి 10 గంటలకు- ‘సాహస సామ్రాట్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రాజా వారు రాణి గారు’
రాత్రి 10 గంటలకు- ‘బ్రో’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
ఉదయం 10 గంటలకు- ‘రక్త సంబంధం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మేనల్లుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘విజేత విక్రమ్’
సాయంత్రం 7 గంటలకు- ‘బాంధవ్యాలు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘18 పేజెస్’
ఉదయం 9.30 గంటలకు- ‘వరుడు కావలెను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కోబ్రా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బింబిసార’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’
రాత్రి 9 గంటలకు- ‘సుబ్రహ్మణ్యపురం’
Also Read: తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

