అన్వేషించండి

Telugu TV Movies Today: ప్రభాస్ ‘రెబల్’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ to రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ఎన్టీఆర్ ‘అదుర్స్’ వరకు - ఈ శుక్రవారం (డిసెంబర్ 27) టీవీలలో వచ్చే సినిమాలివే

Friday Movies in TV Channels: థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలపై కూడా ప్రేక్షకలోకం ఓ కన్నేసి ఉంచుతుంది. ఈ శుక్రవారం టీవీల్లో వచ్చే సినిమాలివే...

Telugu TV Movies Today (27.12.2024): శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాలు వచ్చినా.. ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్‌తో ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం (డిసెంబర్ 27) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘పుట్టింటికి రా చెల్లి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గజిని’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘విరూపాక్ష’
సాయంత్రం 4 గంటలకు- ‘శాకిని డాకిని’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నువ్వే కావాలి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
రాత్రి 11 గంటలకు- ‘లాల్‌బాగ్ గార్గెన్ సిటీ ఆఫ్ సిన్స్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ప్రేమకథా చిత్రమ్’
ఉదయం 9 గంటలకు- ‘అదుర్స్’ (ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’ (రామ్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భీమా’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆదిపురుష్’
రాత్రి 9 గంటలకు- ‘సర్కారు వారి పాట’

Also Read'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘రౌడీ’
ఉదయం 8 గంటలకు- ‘షాక్’
ఉదయం 11 గంటలకు- ‘యముడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్’ (కింగ్ నాగార్జున, జ్యోతిక, చార్మీ కాంబినేషన్‌లో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన చిత్రం)
సాయంత్రం 5 గంటలకు- ‘కలర్ ఫొటో’
రాత్రి 8 గంటలకు- ‘PKL 2024 S11 HAR vs UP’ (లైవ్)
రాత్రి 8 గంటలకు- ‘PKL 2024 S11 DEL vs PAT’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘షాక్’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘స్టేట్ రౌడీ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మేడమ్’
ఉదయం 10 గంటలకు- ‘మహానుభావుడు’ (శర్వానంద్, మెహరీన్ కాంబినేషన్‌లో వచ్చిన మారుతి చిత్రం)
మధ్యాహ్నం 1 గంటకు- ‘పవిత్రబంధం’
సాయంత్రం 4 గంటలకు- ‘లక్కీ’
సాయంత్రం 7 గంటలకు- ‘రెబల్’ (ప్రభాస్, తమన్నా జంటగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘రామాచారి ’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమలో పావనీ కళ్యాణ్’
రాత్రి 10 గంటలకు- ‘చిన్నోడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘పోలీస్’
ఉదయం 10 గంటలకు- ‘పట్టిందల్లా బంగారం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అక్క మొగుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల కృష్ణయ్య’
సాయంత్రం 7 గంటలకు- ‘చెంచు లక్ష్మి’

Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘దోచెయ్’ (యువసామ్రాట్ నాగచైతన్య, కృతి సనన్ నటించిన సినిమా)
ఉదయం 9 గంటలకు- ‘నాన్న’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బ్రూస్‌లీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 6 గంటలకు- ‘వీరన్’
రాత్రి 9 గంటలకు- ‘రాధే శ్యామ్’ (ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన డివోషనల్ మూవీ)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Embed widget