Telugu TV Movies Today: చిరంజీవి ‘అందరివాడు’, బాలయ్య ‘బంగారు బుల్లోడు’ to రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’, ఎన్టీఆర్ ‘అశోక్’ వరకు - ఈ గురువారం (జనవరి 16) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Thursday TV Movies List: థియేటర్లలో సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన సినిమాలు సందడి చేస్తున్నాయి. కొత్తగా ఓటీటీలలో కూడా సందడి మొదలైంది. మరి టీవీలలో గురువారం వచ్చే సినిమాల లిస్ట్‌పై ఓ లుక్కేద్దామా..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఒట్టేసి చెబుతున్నా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గోపాల గోపాల’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిజె టిల్లు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘బేబి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆ ఒక్కటి అడక్కు’
రాత్రి 11 గంటలకు- ‘మగ మహారాజు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘శ్రీదేవి శోభన్ బాబు’
ఉదయం 9 గంటలకు- ‘90 ML’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఐ’
సాయంత్రం 6 గంటలకు- ‘వినయ విధేయ రామ’
రాత్రి 9 గంటలకు- ‘భరత్ అనే నేను’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాణీ జంటగా వచ్చిన కొరటాల శివ చిత్రం)
Also Read: కెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ పొంగల్ డైరెక్టర్... అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఇదే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘డా. సలీమ్’
ఉదయం 8 గంటలకు- ‘అనుభవించు రాజా’
ఉదయం 10.30 గంటలకు- ‘అందరివాడు’ (మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘బిగ్ బ్రదర్’
సాయంత్రం 5 గంటలకు- ‘కృష్ణార్జున యుద్ధం’
రాత్రి 8 గంటలకు- ‘అశోక్’ (జూనియర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన చిత్రం)
రాత్రి 11 గంటలకు- ‘అనుభవించు రాజా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కరెంటు తీగ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బంగారు బుల్లోడు’
ఉదయం 10 గంటలకు- ‘నాగ దేవత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కత్తి కాంతారావు’
సాయంత్రం 4 గంటలకు- ‘అపూర్వ సహోదరులు’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లుడు శీను’
రాత్రి 10 గంటలకు- ‘ఒక్క క్షణం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘యమలీల’
రాత్రి 9 గంటలకు- ‘ఆయనకి ఇద్దరు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘భార్గవ రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘కలిసొచ్చిన అదృష్టం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య’
సాయంత్రం 4 గంటలకు- ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’
సాయంత్రం 7 గంటలకు- ‘డెవిల్- ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ (కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం)
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘సూరిగాడు’
ఉదయం 9 గంటలకు- ‘కందిరీగ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘అంతఃపురం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్ళాం ఊరెళితే’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ ది ఫైటర్’
రాత్రి 9 గంటలకు- ‘శివగంగ’