అన్వేషించండి

Mahakumbh 2025: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే

Mahakumbh 2025: మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాలోని సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. ఇదే సమయంలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి.

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా 2025 ప్రారంభమై అప్పుడే 15 రోజులు గడిచింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలు దాదాపు 45 రోజుల పాటు సాగుతుండగా.. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు గంగా నదిలో, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానలాచరించారు. ఇప్పుడు రెండో పుణ్య స్నానానికి కుంభమేళా సిద్ధమవుతోంది. ఇది జనవరి 29న మౌని అమావాస్య నాడు రాబోతోంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో.. వారి పాపాలన్నీ తొలగిపోయి, మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. అయితే మరి అంత పవిత్రమైన సంగమంలో స్నానం చేసే పద్దతి ఏంటీ అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఎవరైతే గంగా నదిలో స్నానం చేయాలనుకుంటున్నారో, వారు స్నానానికి ముందు తన మనస్సు, మాట, శరీరం శుద్ధి కావాలని ప్రార్థించాలి.
  • ఆ తర్వాత భక్తులు గంగ, యమునా, సరస్వతి పవిత్ర నదులపై ధ్యానం చేస్తూ పవిత్ర జలంలోకి ప్రవేశించాలి.
  • స్నానం చేయడం వెనుక మత విశ్వాసాలు మాత్రమే కాకుండా, ఆ వ్యక్తిని తన పాపాల నుండి విముక్తి చేయడంలో, కుటుంబానికి శ్రేయస్సు తీసుకురావడంలో కూడా సహాయపడుతుందని నమ్ముతారు.

Also Read: మన పెద్దవాళ్లు ఎక్కడికీ ముగ్గురిని వెళ్లనివ్వరు, ఎందుకు - అసలు 3 అనే సంఖ్య శుభమా, అశుభమా - ఇందులో ఉన్న నిజమెంత ?

పవిత్ర సంగమంలో ఎన్ని మునకలు చేయాలి..

హిందూ విశ్వాసాల ప్రకారం, సంగంలో మూడు రకాల స్నానాలు చేస్తారు. వాటి వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే..

మొదటి మునక సదరు వ్యక్తి ఆత్మను శుద్ధి చేయడంలో, జీవిత పాపాల నుంచి విముక్తి చేయడంలో సహాయపడుతుంది.

రెండో మునక పూర్వీకుల ఆత్మ శాంతి కోసం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం, సంగమ స్నానం పూర్వీకుల ఆత్మ శాంతి, వారికి సంతోషం కలిగిస్తుంది. ఇది వ్యక్తిని పూర్వీకుల రుణం నుండి కూడా విముక్తి చేస్తుంది.

మూడో మునకను వ్యక్తి తన కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం కోసం చేయాలి. ఈ డిప్ జీవితంలోని ఇబ్బందులను తొలగించి, కుటుంబంలో ఆనందం, శాంతిని నెలకొల్పడానికి సహాయపడుతుంది.  

నాల్గో మునక సమాజం, దేశపు సంక్షేమానికి ముఖ్యమైన సహకారం చేస్తానని ప్రతిజ్ఞ చేయడాన్ని సూచిస్తుంది.

Also Read : Uttarakhand: నడిరోడ్డుపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వీరంగం - రాళ్లు విసురుకొని కాల్పులు జరుపుకొన్నారు, షాకింగ్ వీడియో

టాప్ హెడ్ లైన్స్

కుంభ, మీన రాశుల సెప్టెంబర్ నెల రాశి ఫలాలు: సవాళ్లు, జాగ్రత్తలు, పరిహారాలు!
కుంభ, మీన రాశుల సెప్టెంబర్ నెల రాశి ఫలాలు: సవాళ్లు, జాగ్రత్తలు, పరిహారాలు!
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: ధనుస్సు, మకర రాశుల వారికి ఈ నెల ఎలాంటి ఫలితాలున్నాయ్?
సెప్టెంబర్ 2026 రాశి ఫలాలు: ధనుస్సు, మకర రాశుల వారికి ఈ నెల ఎలాంటి ఫలితాలున్నాయ్?
సెప్టెంబర్ రాశి ఫలాలు: తులా రాశికి అదృష్టం, వృశ్చిక రాశికి సవాళ్లు!
సెప్టెంబర్ రాశి ఫలాలు: తులా రాశికి అదృష్టం, వృశ్చిక రాశికి సవాళ్లు!
సెప్టెంబర్ రాశి ఫలాలు: సింహ, కన్య రాశుల వారికి శుభమా, కష్టమా?
సెప్టెంబర్ రాశి ఫలాలు: సింహ, కన్య రాశుల వారికి శుభమా, కష్టమా?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Vijay TVK Prime Minister candidate: ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
ఢిల్లీ పీఠంపై మిత్రపక్షాల పేచీ - రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా విజయ్ రేసులోకి రాగలరా?
Kakinada News: కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
కాకినాడలో లవ్ జిహాద్ కలకలం! ఆరుగురితో సహజీవనం చేసి మత మార్పిడి.. భర్తపై వివాహిత ఆరోపణలు
Jago Telangana Yatra: ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
ఇంద్రవెల్లి నుంచి జోగులాంబ వరకు 15000 కిలోమీటర్లు జాగో తెలంగాణ యాత్ర, ఉద్దేశం ఏంటీ
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
YSRCP Internal Crisis: వైఎస్సార్‌సీపీలో సాయిరెడ్డి టైమ్ బాంబ్ - సజ్జలపై పార్టీ క్యాడర్‌లో, జగన్‌లో అనుమానం పెంచే వ్యూహంలో సక్సెస్ అయ్యారా?
వైఎస్సార్‌సీపీలో సాయిరెడ్డి టైమ్ బాంబ్ - సజ్జలపై పార్టీ క్యాడర్‌లో, జగన్‌లో అనుమానం పెంచే వ్యూహంలో సక్సెస్ అయ్యారా?
Lionel Messi Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
Embed widget