స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముగ్గురంటే ముగ్గురే ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా హాజరయ్యారు.