చావా సినిమాలో మహారాణి యేసుబాయ్గా రష్మిక నటిస్తున్నారు. వీరశివాజీ కథతో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.