GST Rule On House Rent: అలర్ట్ - ఇంటి అద్దెపై 18% జీఎస్‌టీ! కేంద్రం ఏం చెబుతోందంటే?
GST Rule On House Rent: వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం చెల్లించే ఇంటి అద్దెపై వస్తు సేవల పన్ను (GST) వసూలు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
GST Rule On House Rent: వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం చెల్లించే ఇంటి అద్దెపై వస్తు సేవల పన్ను (GST) లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటి అద్దెపై మోదీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించిందన్న వార్తలు అవాస్తమని తేల్చింది. ఇవి ప్రజలను తప్పు దోవ పట్టించే వార్తలని పేర్కొంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీని వ్యాపార, వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చినప్పుడే పన్ను వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది.
'క్లెయిమ్: అద్దెకు ఉండేవారు ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.
పీఐబీ ఫ్యాక్ట్ చెక్
* కుటుంబ, వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇళ్లను వ్యాపార, వాణిజ్య అవసరాలకు అద్దెకిస్తేనే పన్ను వర్తిస్తుంది.
* ప్రైవేటు వ్యక్తులు, వ్యక్తిగత అవసరాలకు అద్దెకిస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదు.
* ఏదైనా కంపెనీ యజమాని, భాగస్వామి వ్యక్తిగత అవసరాలకు అద్దెకిస్తే దానిమీదా జీఎస్టీ ఉండదు' అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ట్వీట్ చేసింది.
Claim: 18% GST on house rent for tenants #PibFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022
▶️Renting of residential unit taxable only when it is rented to business entity
▶️No GST when it is rented to private person for personal use
▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP
PIB is right
— Abhishek Revolutionary RajaRam for Taxation Reform (@abhishekrajaram) August 12, 2022
If Proprietor takes residential House for his own living
That is not subject to GST
No business activity should be there
We know 'free internet data offers' can be enticing but sometimes things are just too good to be true.
— PIB Fact Check (@PIBFactCheck) August 10, 2022
With this #PIBFactCheck, let's take a look at some important tips that will help you stay clear of online recharge frauds! pic.twitter.com/0Gsv1K0wTO
Claim:As per the instructions of Government of India,the poor are being forced to buy the flag forcibly to buy ration#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) August 10, 2022
▶️No such instruction has been given by GOI
▶️An errant ration shop has been suspended for violating orders of the Govt and misrepresenting facts pic.twitter.com/iNxxJmPREJ