అన్వేషించండి

Heavy Criticism on Pakistan Cricket Team | పాక్ బోర్డుపై దుమ్మెత్తిపోస్తున్న మాజీలు, సంక్షోభం తప్పదా.?

 అనిశ్చితి..పాకిస్థాన్ క్రికెట్ జట్లు రెండూ కజిన్ బ్రదర్స్. ఎప్పుడు ఎవరి మీద గెలుస్తారో తెలియదు. ఎప్పుడు ఎవరి మీద ఓడిపోతారో తెలియదు. బంగ్లా దేశ్ లాంటి టీమ్ ను సొంత గడ్డకు పిలిపించుకుని టెస్టు మ్యాచ్ ఆడించి చిత్తుగా ఓడిపోయి పిచ్చి చీవాట్లు తింటోంది ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. బంగ్లా చేతిలో పాకిస్థాన్ మొదటి టెస్టులో అనూహ్యం ఓడిపోగా..ఆ ఓడిపోయిన విధానానికి మాజీలకు చిర్రెత్తుకు వచ్చింది. పీసీబీ ఛైర్మన్ నుంచి టీమ్ లో ఆటగాళ్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా అందరూ తిట్టిపోస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 448 పరుగులు చేసినప్పుడు చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంతే బంగ్లా బ్యాటర్లు ఇదే ఛాన్స్ అనుకుని చెలరేగిపోయి 565పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా స్పిన్నర్లకు బలైపోయి కేవలం 146 పరుగులకే కుప్పకూలిపోయింది. 30 పరుగుల టార్గెట్ ను బంగ్లా ఉఫ్ మని ఊదేసి పాకిస్థాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అసలు స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్ పై పాకిస్థాన్ టీమ్ ఒక్క స్పిన్నరును కూడా తీసుకోకుండా బరిలోకి దిగటమే  టీమ్ అందరినీ తిట్టు తినేలా చేస్తోంది. గెలవాలనే ఇంటెన్షన్ ఉండదు. పిచ్ మీద అవగాహన ఉండదు. ఆ బోర్డుకు ఏ టీమ్ సెలక్ట్ చేస్తున్నామో క్లారిటీనే ఉండదంటూ రషీద్ లతీఫ్, అఫ్రిది లాంటి మాజీ ఆటగాళ్లు, కెవిన్ పీటర్సన్ లాంటి విదేశీ ఆటగాళ్లు గట్టిగా తగులుకుంటున్నారు. ఈ తిట్లు తినలేకపోయాడేమో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ తెరమీదకు వచ్చాడు. పాకిస్థాన్ క్రికెట్ లో మార్పులు తప్పవని..ఎంత పెద్ద ఆటగాళ్లైనా సరే ఆడకపోతే నిర్దాక్షిణ్యంగా తప్పిస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీని మీద ప్లేయర్లు గరం గరం అవుతున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయాం ఇన్నేసి మాటలు పడాలా అంటూ వాళ్లూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం బంగ్లాదేశ్ మీద ఓటమి పాకిస్థాన్ క్రికెట్ లో ఎప్పట్లానే మరో వార్షిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టే ఛాన్సులు అయితే కనపడుతున్నాయి.

క్రికెట్ వీడియోలు

G Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABP
G Trisha Century U19 Womens T20 World Cup | టీమిండియాను సెమీస్ కు తీసుకెళ్లిన తెలంగాణ అమ్మాయి | ABP
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airplane Crash: గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
No Income Tax: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airplane Crash: గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం - అందులో 64 మంది ప్రయాణికులు!
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు
No Income Tax: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్‌
Deepseek: మీ వ్యక్తిగత వివరాలు చైనాకు చేరవేత? డీప్‌సీక్‌ వాడుతున్న వాళ్లు జర భద్రం!
చైనా వాళ్లు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారా...? Deepseek తో అంత డేంజరా...?
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Crime News: ఉపాధి హామీ పనుల్లో తీవ్ర విషాదం, బండరాళ్లు మీద పడి తల్లీకూతురు మృతి
Vijay Deverakonda: నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?
నేనూ తెలంగాణ వాడినే... 'కోల్డ్ ప్లే' ర్యాపర్ క్రిస్ మార్టిన్ కామెంట్స్‌కు విజయ్ దేవరకొండ రిక్వెస్ట్, ఏమిటో తెల్సా?
Gold Prices: బడ్జెట్‌ ముందు బంగారానికి భలే డిమాండ్‌ - దాదాపు రూ.4400 పెరిగిన పుత్తడి రేటు
బడ్జెట్‌ ముందు బంగారానికి భలే డిమాండ్‌ - దాదాపు రూ.4400 పెరిగిన పుత్తడి రేటు
Embed widget