అన్వేషించండి

BOI: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 400 అప్రెంటిస్‌ పోస్టులు- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

BOI Apprentices Training: బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా అప్రెంటిస్‌‌ల ఎంపిక చేస్తారు.

BOI Apprentices: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు మర్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, టెస్ట్ అఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా అప్రెంటిస్‌‌ల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు బిహార్, చత్తస్గఢ్, దిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ జోన్లలో శిక్షణ ఇస్తారు. 

వివరాలు..

* అప్రెంటిస్‌ పోస్టులు

మొత్తం సీట్ల సంఖ్య: 400

కేటగిరీల వారీగా/జోన్ల వారీగా ఖాళీలు..

⏩ బీహార్ రాష్ట్రం
➥ ముజఫర్‌పూర్: 10 సీట్లు
➥ శివన్: 19 సీట్లు

⏩ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం
➥ రాయ్‌పూర్: 05 సీట్లు

⏩ గుజరాత్ రాష్ట్రం
➥ అహ్మదాబాద్: 23 సీట్లు
➥ రాజ్‌కోట్: 13 సీట్లు
➥ వడోదర: 12 సీట్లు

⏩ జార్ఖండ్ రాష్ట్రం
➥ బొకారో: 10 సీట్లు
➥ ధన్‌బాద్: 14 సీట్లు
➥ హజారీబాగ్: 06 సీట్లు

⏩ కర్ణాటక రాష్ట్రం
➥ బెంగళూరు: 06 సీట్లు
➥ హుబ్లీ-ధార్వాడ్: 06 సీట్లు

⏩ కేరళ రాష్ట్రం
➥ తిరువనంతపురం: 05 సీట్లు

⏩ మధ్యప్రదేశ్ రాష్ట్రం
➥ భోపాల్: 10 సీట్లు
➥ ధార్: 10 సీట్లు
➥ ఇండోర్: 05 సీట్లు
➥ జబల్పూర్: 05 సీట్లు
➥ ఖాండ్వా: 12 సీట్లు
➥ ఉజ్జయిన్: 20 సీట్లు

⏩ మహారాష్ట్ర రాష్ట్రం
➥ ముంబయి నార్త్: 08 సీట్లు
➥ నాగ్‌పూర్: 11 సీట్లు
➥ నవీ ముంబయి: 05 సీట్లు
➥ పూణె: 16 సీట్లు
➥ రాయగడ: 04 సీట్లు
➥ రత్నగిరి: 08 సీట్లు
➥ షోలాపూర్: 10 సీట్లు
➥ విదర్భ: 05 సీట్లు

⏩ ఒడిశా రాష్ట్రం
➥ కియోంఝర్: 09 సీట్లు

⏩ రాజస్థాన్ రాష్ట్రం
➥ జైపూర్: 08 సీట్లు
➥ జోధ్పూర్: 10 సీట్లు

⏩ తమిళనాడు రాష్ట్రం
➥ చెన్నై: 07 సీట్లు

⏩ త్రిపుర రాష్ట్రం
➥ గువహటి: 07 సీట్లు

⏩ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
➥ ఆగ్రా: 10 సీట్లు
➥ హార్డోయ్: 26 సీట్లు
➥ వారణాసి: 07 సీట్లు

⏩ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం
➥ హౌరా: 06 సీట్లు
➥ కోల్‌కతా: 18 సీట్లు
➥ సిలిగురి: 28 సీట్లు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, టెస్ట్ అఫ్ లోకల్ లాంగ్వేజ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000.

రాత పరీక్ష విధానం: పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్(25- ప్రశ్నలు, 25- మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), కంప్యూటర్ పరిజ్ఞానం (25- ప్రశ్నలు, 25- మార్కులు) ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025. 

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ReNew Power Investments: ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
CII Partnership Summit 2026 Live Updates: ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
ఏపీలో కియా మోటార్స్ భారీ విస్తరణ - రూ.17 వేల కోట్ల పెట్టుబడితో మరో కొత్త ప్లాంట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Embed widget