అన్వేషించండి
Advertisement
IPL Auction 2025 Players List: ఐపీఎల్‌లో అన్ని జట్లూ అదరగొట్టేలా ఉన్నాయ్! ఏ టీంలో ఎవరు ఉన్నారో పూర్తి లిస్ట్ ఇదే
Full List Of Sold Players: ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జట్ల జాబితాపై పూర్తి స్పష్టత వచ్చింది. మరి ఏ జట్టులో ఎవరెవరున్నారో చూద్దామా..
IPL 2025 Full Squad All Team Players List: క్రీడా ప్రపంచం కళ్లను ఇల్లంత చేసుకుని ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం(IPL 2025 Mega Auction) ముగిసింది. భారత ఆటగాళ్లకు ప్రాంచైజీలు బ్రహ్మరథం పట్టగా.. విదేశీ ఆటగాళ్లపైనా కాసుల వర్షం కురిసింది. తమ జట్టులో సమతూకం తెచ్చే ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. జట్టులో సమతూకం తెచ్చే ఆటగాళ్లతో అన్ని జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ జట్లు ఎలా ఉన్నాయంటే...
సన్‌రైజర్స్(SRH) హైదరాబాద్ పూర్తి జట్టు.. (IPL 2025 Full Squad SRH)
హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్‌జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ.
గుజరాత్(GT) పూర్తి జట్టు ఇదే (IPL 2025 Full Squad GT)
ఐపీఎల్ మెగా వేలం, రిటెన్షన్లతో కలిపి గుజరాత్ టైటాన్స్ 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: శుభమన్ గిల్, రషీద్, బట్లర్, సుదర్శన్, తెవాటియా, షారుఖ్, రబాడ, సిరాజ్, సుందర్, ప్రసిద్ధ్, నిషాంత్, లామ్రోర్, కుషాగ్రా, రావత్, అర్షద్, సుతార్, కొయెట్జీ, గుర్నూర్, రూథర్‌ఫర్డ్, సాయికిశోర్, ఇషాంత్, జయంత్ యాదవ్, ఫిలిప్స్, కరీమ్ జనత్, కుల్వంత్.
Presenting the squads of all the 🔟 teams at the end of #TATAIPLAuction 🔥🔥
— IndianPremierLeague (@IPL) November 25, 2024
We can't wait for #TATAIPL 2025 to begin 🥳 pic.twitter.com/kQhm65UblK
కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR) టీం ఇదే(IPL 2025 Full Squad KKR)
కోల్‌కతా నైట్‌రైడర్స్ మెగా వేలంలో 18 మందిని కొనుగోలు చేసింది. జట్టు: వెంకటేశ్అయ్యర్, అన్రిచ్ నోకియా, క్వింటన్ డికాక్, రఘువంశీ, స్పెన్సర్ జాన్సన్, మొయిన్‌అలీ, గుర్బాజ్, వైభవ్ అరోరా, రహానె, రోవ్‌మన్‌పావెల్, ఉమ్రాన్ మాలిక్, మనీశ్ పాండే, అనుకుల్ రాయ్, లవ్‌నిత్ సిసోడియా, మయాంక్ మార్కండె. ఇక రిటైన్ ఆటగాళ్లు రింకూసింగ్, వరుణ్ చక్రవర్తి, నరైన్, రస్సెల్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్.
ముంబై ఇండియన్స్(MI)టీం ఇదే(IPL 2025 Full Squad MI)
ముంబై ఇండియన్స్ రిటెన్షన్లు, వేలంలో కలిపి 22 మంది ఆటగాళ్లను తీసుకుంది. జట్టు: రోహిత్, బుమ్రా, హార్దిక్, దీపక్ చాహర్, కరణ్ శర్మ, బౌల్ట్, తిలక్, సూర్య, నమన్ ధీర్, శాంట్నర్, రాజ్ బవా, షిర్జిత్, జాకబ్స్, అశ్వనీ కుమార్, ఘజన్ఫర్, టోప్లే, పుతుర్, రికెల్టన్, రాబిన్ మింజ్, లిజాడ్, వెంకటసత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్.
— IndianPremierLeague (@IPL) November 25, 2024
చెన్నై సూపర్ కింగ్స్(CSK) టీమ్ ఇదే(IPL 2025 Full Squad CSK)
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి CSK 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: గైక్వాడ్, ధోనీ, జడేజా, శివమ్‌దూబే, కరన్, కాన్వే, రాహుల్‌త్రిపాఠి, రచిన్‌రవీంద్ర, అశ్విన్, శ్రేయస్‌గోపాల్, జేమీ ఓవర్టన్, విజయ్‌శంకర్, ఖలీల్ అహ్మద్, దీపక్‌హుడా, అన్షుల్ కాంభోజ్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముకేశ్ చౌదరి, వినేశ్ బేడీ, కమలేష్ నాగర్‌కోటి, గుజ్రప్ నీత్, రామకృష్ణ, ఆండ్రీ సిద్ధార్థ్, పతిరణ.
రాజస్థాన్ రాయల్స్(RR) టీం ఇదే(IPL 2025 Full Squad RR)
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి రాజస్థాన్ రాయల్స్ 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: సంజు శాంసన్, జైస్వాల్, రియాన్‌పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్‌మెయర్, సందీప్‌శర్మ, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, హసరంగ, తీక్షణ, నితీష్ రాణా, ఫజల్ హక్ ఫారూఖీ, క్వెనామాఫకా, ఆకాశ్ మధ్వాల్, వైభవ్ సూర్యవంశీ, శుభమ్ దూబె, యుధ్విర్ చరక్, అశోక్‌శర్మ, కూనల్ రాథోడ్, కుమార్ కార్తికేయ.
— IndianPremierLeague (@IPL) November 25, 2024
ఆర్సీబీ(RCB) జట్టు ఇదే..(IPL 2025 Full Squad RCB)
విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్, లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార.
పంజాబ్ (PBKS)జట్టు ఇదే.. (IPL 2025 Full Squad PBKS)
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నేహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్‌కుమార్ వైషాక్, యశ్ ఠాకూర్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, లాకీ ఫెర్గూసన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, కుల్దీప్ సేన్, ప్రియాంష్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యాంశ్ షెడ్జ్, జేవియర్ బార్ట్‌లెట్, పైలా అవినాష్, ప్రవీణ్ దూబే.
ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు ఇదే..(IPL 2025 Full Squad DC)
అక్షర్ పటేల్, కుల్‌దీప్, స్టబ్స్, అభిషేక్, కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్. టి. నటరాజన్. జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్. ముకేశ్ కుమార్. హ్యారీ బ్రూక్. అశుతోష్ శర్మ. మోహిత్ శర్మ. ఫాఫ్ డుప్లెసిస్. సమీర్ రజ్వీ. డోనోవన్ ఫెరెరా. దుశ్మంత చమీరా. విప్రజ్ నిగమ్. కరుణ్ నాయర్. మాధవ్ తివారి. త్రిపురాన విజయ్. మన్వంత్ కుమార్. అజయ్ మండల్. దర్శన్ నల్కండే.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఇదే.. (IPL 2025 Full Squad LSG)
రిషభ్ పంత్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, ఐడెన్ మార్‌క్రమ్, మ్యాధ్యూ బ్రీట్జ్, షామార్ జోసెఫ్, యం. సిద్ధార్థ్, అర్షిన్ కులకర్ణి, రాజ్‌వర్ధన్, యువరాజ్ చౌదరి, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, దిగ్వేష్ సింగ్, ఆర్యన్ జుయల్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
గాసిప్స్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement