ఐపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన టాప్-5 ప్లేయర్లు వీరే!

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI/IPL

1. రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్) - రూ.27 కోట్లు

Image Source: BCCI/IPL

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.27 కోట్లతో రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL

2. శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్) - రూ.26.75 కోట్లు

Image Source: BCCI/IPL

పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లతో శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL

3. వెంకటేష్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - రూ.23.75 కోట్లు

Image Source: BCCI/IPL

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.23.75 కోట్లతో వెంకటేష్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL

4. అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) - రూ.18 కోట్లు

Image Source: BCCI/IPL

పంజాబ్ కింగ్స్ జట్టు రూ.18 కోట్లతో అర్ష్‌దీప్ సింగ్‌ను కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL

5. యుజ్వేంద్ర చాహల్ (పంజాబ్ కింగ్స్) - రూ.18 కోట్లు

Image Source: BCCI/IPL

పంజాబ్ కింగ్స్ జట్టు రూ.18 కోట్లతో యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేసింది.

Image Source: BCCI/IPL