బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో కెరీర్ ముగించిన టీమిండియా దిగ్గజాలు వీరే!

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI/ICC

టీమిండియా దిగ్గజ క్రికెటర్లు కొందరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌తో కెరీర్ ముగించారు.

Image Source: BCCI/ICC

అనిల్ కుంబ్లే

2008లో భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అనిల్ కుంబ్లేకు చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

సౌరవ్ గంగూలీ

2008లో భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే గంగూలీకి చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

రాహుల్ ద్రవిడ్

2012లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే ద్రవిడ్‌కు చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

వీవీఎస్ లక్ష్మణ్

2012లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే వీవీఎస్ లక్ష్మణ్‌కు చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

వీరేంద్ర సెహ్వాగ్

2013లో భారత్‌లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే వీరేంద్ర సెహ్వాగ్‌కు చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

మహేంద్ర సింగ్ ధోని

2014లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే ధోనికి చివరి టెస్టు సిరీస్.

Image Source: BCCI/ICC

నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కొందరు ప్రస్తుత స్టార్ క్రికెటర్ల కెరీర్‌ను డిసైడ్ చేయనుంది.

Image Source: BCCI/ICC

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెరీర్ అనుమానంలో పడింది.

Image Source: BCCI/ICC

వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్ భవిష్యత్తును కూడా ఈ సిరీస్ నిర్ణయించనుంది.

Image Source: BCCI/ICC