‘సెంచరీ క్వీన్’గా స్మృతి మంథాన - మిథాలీ రాజ్ రికార్డు అవుట్!
abp live

‘సెంచరీ క్వీన్’గా స్మృతి మంథాన - మిథాలీ రాజ్ రికార్డు అవుట్!

Published by: ABP Desam
Image Source: @BCCIWomen
భారత మహిళా క్రికెటర్ స్మతి మంథాన కొత్త రికార్డు సృష్టించారు.
abp live

భారత మహిళా క్రికెటర్ స్మతి మంథాన కొత్త రికార్డు సృష్టించారు.

Image Source: @BCCIWomen
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంథాన సెంచరీ కొట్టారు.
abp live

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో స్మృతి మంథాన సెంచరీ కొట్టారు.

Image Source: @BCCIWomen
ప్రస్తుతం స్మృతి మంథాన ఖాతాలో ఎనిమిది వన్డే సెంచరీలు ఉన్నాయి.
abp live

ప్రస్తుతం స్మృతి మంథాన ఖాతాలో ఎనిమిది వన్డే సెంచరీలు ఉన్నాయి.

Image Source: @BCCIWomen
abp live

దీంతో మిథాలీ రాజ్ ఏడు సెంచరీల రికార్డును స్మృతి దాటేశారు.

Image Source: @BCCIWomen
abp live

మిథాలీ రాజ్ తన 232 వన్డే మ్యాచ్‌ల కెరీర్‌లో ఏడు సెంచరీలు చేశారు.

Image Source: @BCCIWomen
abp live

స్మృతి మంథాన కేవలం 86 వన్డేల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేశారు.

Image Source: @BCCIWomen
abp live

అంతర్జాతీయంగా చూసుకుంటే 15 సెంచరీలతో ఆస్ట్రేలియన్ ప్లేయర్ మెగ్ లానింగ్ టాప్‌లో ఉన్నారు.

Image Source: @BCCIWomen
abp live

స్మృతి స్పీడ్ చూస్తుంటే ఈ రికార్డును కూడా బద్దలు కొట్టేలా ఉన్నారు.

Image Source: @BCCIWomen
abp live

రెండు టెస్టు సెంచరీలతో కలిపి స్మృతి ఖాతాలో మొత్తంగా 10 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి.

Image Source: @BCCIWomen