షేన్ వార్న్ ప్రపంచ క్రికెట్‌లోనే లెజెండరీ స్పిన్నర్. కానీ అతని పర్సనల్ లైఫ్ గురించి తెలిసింది తక్కువ.

Published by: ABP Desam
Image Source: Cricket Australia

షేన్ వార్న్‌కు 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్న వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

Image Source: Cricket Australia

బ్రిటిష్ ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ పాల్ బ్యారీ... షేన్ వార్న్‌పై ‘స్పన్ ఔట్’ అనే పుస్తకం రాశారు.

Image Source: Cricket Australia

ఈ పుస్తకంలో షేన్ వార్న్‌కు 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని పాల్ బ్యారీ రాశారు.

Image Source: Cricket Australia

కానీ కేవలం ఐదు సార్లు మాత్రమే షేన్ వార్న్ గర్ల్ ఫ్రెండ్స్ సంగతి ప్రపంచానికి తెలిసిందట.

Image Source: Cricket Australia

షేన్ వార్న్ క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఈ విషయాన్ని పాల్ బ్యారీకి చెప్పారంట.

Image Source: Cricket Australia

ఈ పుస్తకం విడుదల అయినప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది.

Image Source: Cricket Australia

దీని గురించి షేన్ వార్న్ మాట్లాడుతూ... ఇందులో ఎన్నో తప్పులు ఉన్నాయని చెప్పాడు.

Image Source: Cricket Australia

1000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న విషయం కూడా నిజం కాదన్నాడు.

Image Source: Cricket Australia

2022 మార్చి 4వ తేదీన షేన్ వార్న్ గుండె పోటుతో మరణించాడు.

Image Source: Cricket Australia