ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా?

Published by: ABP Desam
Image Source: CSK

మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అన్నదానిపై బోలెడన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Image Source: CSK

మహేంద్ర సింగ్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై రిటైన్ చేయనుందని తెలుస్తోంది.

Image Source: CSK

అయితే దీనిపై చెన్నైకి ధోని వైపు నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదని సమాచారం.

Image Source: CSK

అంటే ధోని ఐపీఎల్ 2025 ఆడతాడో లేదో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి కూడా తెలియదని మనం అనుకోవాలి.

Image Source: CSK

కానీ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ధోనిని క్యాప్డ్ ప్లేయర్‌గానే తీసుకోవాలని చెప్తున్నారు.

Image Source: CSK

అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో సమీర్ రిజ్వీని రిటైన్ చేయాలని రవిచంద్రన్ అశ్విన్ అంటున్నారు.

Image Source: CSK

ఐపీఎల్ 2025 కోసం ఐదుగురు ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోవచ్చు.

Image Source: CSK

రుతురాజ్, జడేజా, దూబే, పతిరాణా, ధోనిలను క్యాప్డ్ ప్లేయర్ల ఖాతాలో రిటైన్ చేసుకోవాలని అశ్విన్ అంటున్నారు.

Image Source: CSK

సమీర్ రిజ్వీని అన్‌‌క్యాప్ట్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

Image Source: CSK