2012లో ధోని - 2024లో పంత్ - ఎవరూ కోరుకోని రికార్డు ఇది!

Published by: Saketh Reddy Eleti
Image Source: BCCI

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Image Source: BCCI

కానీ దురదృష్ణవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అంటే 99 వద్ద అవుటయ్యాడు.

Image Source: BCCI

రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.

Image Source: BCCI

మహేంద్ర సింగ్ ధోని తర్వాత 99 పరుగుల వద్ద అవుటైన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు.

Image Source: BCCI

2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని 99 పరుగులు చేసి అవుటయ్యాడు.

Image Source: BCCI

ఓవరాల్‌గా చూసుకుంటే టెస్టుల్లో 99 పరుగుల వద్ద అవుటైన నాలుగో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.

Image Source: BCCI

బ్రెండన్ మెకల్లమ్ (2005), మహేంద్ర సింగ్ ధోని (2012), జానీ బెయిర్‌స్టో (2017) కూడా లిస్ట్‌లో ఉన్నారు.

Image Source: BCCI

రిషబ్ పంత్‌కు టెస్టుల్లో 90 గండం ఉందని చెప్పవచ్చు.

Image Source: BCCI

ఎందుకంటే టెస్టుల్లో రిషబ్ పంత్ ఆరు సెంచరీలు చేశాడు.

Image Source: BCCI

కానీ 90ల్లో ఏడు సార్లు అవుటయ్యాడు. ఈ విషయంలో పంత్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి.

Image Source: BCCI