Image Source: BCCI

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డు సాధించాడు.

Image Source: BCCI

టీమిండియా తరఫున టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9000 పరుగుల మార్కును దాటాడు.

Image Source: BCCI

బెంగళూరులో న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ అర్థ సెంచరీని సాధించాడు.

Image Source: BCCI

విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ పుణ్యమా అని భారత్ ఈ టెస్టులో మంచి స్టేజ్‌లో నిలిచింది.

Image Source: BCCI

టీమిండియా తరఫున టెస్టుల్లో 9000 పరుగులు చేసిన మూడో ప్లేయర్ కోహ్లీనే.

Image Source: BCCI

సచిన్ టెండూల్కర్ (15,921) రికార్డుకు కోహ్లీ ఇంకా 7000 పరుగుల దూరంలో ఉన్నాడు.

Image Source: BCCI

ఇప్పటి వరకు టెస్టుల్లో కోహ్లీ 29 సెంచరీలు సాధించాడు.

Image Source: BCCI

ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.

Image Source: BCCI

కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు.

Image Source: BCCI

సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి విరాట్ కోహ్లీ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు.