హర్మన్ ప్రీత్‌పై ఆ కేసు ఉందా? - ఏకంగా ఉద్యోగం పోయే దాకా!

Published by: ABP Desam
Image Source: PTI

హర్మన్ ప్రీత్ కౌర్ టీమిండియా తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు.

Image Source: PTI

తన పెర్ఫార్మెన్స్ కారణంగా ఎంతో మంది ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నారు.

Image Source: PTI

కానీ హర్మన్ ప్రీత్ ఒకసారి ఫేక్ డిగ్రీ కేసులో బుక్ అయ్యారు.

Image Source: PTI

2018లో పంజాబ్ పోలీస్ డిపార్ట్‌మెంట్... హర్మన్ ప్రీత్‌కు డీఎస్పీ పోస్టు ఇచ్చింది.

Image Source: PTI

ఈ డిగ్రీ వివాదం తర్వాత ఆమె ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది.

Image Source: PTI

కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల ప్రకారం ఆమె డిగ్రీపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

Image Source: PTI

ఆమె డిగ్రీ ఫేక్ అని వార్తలు వచ్చాయి.

Image Source: PTI

అయితే హర్మన్ ప్రీత్ మాత్రం తాను అన్ని పరీక్షలు పాసయ్యానని పేర్కొన్నారు.

Image Source: PTI

తన డిగ్రీ అస్సలు ఫేక్ కాదని అన్నారు. కానీ ఈ విషయంలో నిజానిజాలు ఏంటి అన్నది మాత్రం బయటకు రాలేదు.

Image Source: PTI