క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ కూడా ఒకరు.

Published by: ABP Desam
Image Source: Sri Lanka Cricket

టెస్టు క్రికెట్‌లో ముత్తయ్య మురళీధరన్ ఏకంగా 800 వికెట్లు తీసుకున్నారు.

Image Source: Sri Lanka Cricket

కానీ ముత్తయ్య మురళీధరన్ మూలాలు భారతదేశంలో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?

Image Source: Sri Lanka Cricket

1972 ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో ముత్తయ్య మురళీధరన్ జన్మించారు.

Image Source: Sri Lanka Cricket

ముత్తయ్య మురళీధరన్ తాతయ్య భారతదేశాన్ని వదిలిపెట్టాలని అనుకోలేదు. కానీ ఆయనకు అది తప్పలేదు.

Image Source: Sri Lanka Cricket

తర్వాత ముత్తయ్య మురళీధరన్ తండ్రి శ్రీలంకలోనే ఉండటం మంచిదని అనుకున్నారు.

Image Source: Sri Lanka Cricket

ముత్తయ్య మురళీధరన్ భారతదేశానికి రావాలంటే వీసా అవసరం లేదు.

Image Source: Sri Lanka Cricket

ఆయన కుటుంబం మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజెన్‌షిప్ ఉంది.

Image Source: Sri Lanka Cricket

చెన్నైకి చెందిన మదిమలర్ రామమూర్తిని ఆయన వివాహం చేసుకున్నారు.

Image Source: Sri Lanka Cricket

2005 మార్చి 21వ తేదీన ఆయనకు వివాహం జరిగింది.

Image Source: BCCI/IPL