అన్వేషించండి
BRS protests: కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ నేతల ధర్నా - సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని డిమాండ్
BRS protests: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకుల ధర్నా - సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని డిమాండ్
1/10

మంచిర్యాల జిల్లా నస్పూర్ సీసీసీ కార్నర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా..
2/10

మహాధర్నాలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
3/10

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం
4/10

ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేశారంటూ వెల్లడి
5/10

ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కొత్త ప్లాన్
6/10

ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని డిమాండ్
7/10

నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే ఈ ప్లాన్
8/10

కావాలనే కక్ష కట్టి మరీ సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు
9/10

కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరిక
10/10

మరో ప్రజా ఉద్యమం చేసైనా సరే సింగరేణిని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం
Published at : 08 Apr 2023 03:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion