అన్వేషించండి

సామాన్యులతో కలిసి భోజనం- రోడ్డు పక్కన మొక్కజొన్న తింటూ ఆశ్చర్యపరిచిన సీతక్క

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పర్యటించిన మంత్రి సీతక్క పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాన్యులతో కలిసి భోజనం చేశారు. రోడ్డు పక్కనే మొక్క జొన్న కంకులను కొని తిన్నారు.

1/15
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, కడెం, మార్లవాయిలో పర్యటించిన సీతక్క

2/15
ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్ మాట్ కాలువను ఎమ్మేల్యే వెడ్మ బోజ్జుతో కలిసి పరిశీలించారు. కడెం, ఖానాపూర్ రైతులకు సదర్ మాట్ కాలువ ద్వారా సాగు నీరు అందిస్తామన్నారు.

3/15
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి సీతక్క.. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వరద గేట్లను ప్రాజెక్టు స్థితిగతులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్ ను ప్రాజెక్టు స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

4/15
మార్లవాయిలో 18 లక్షల వ్యయంతో హైమన్ డార్ఫ్ మ్యూజియం ప్రారంభించిన మంత్రి సీతక్క

5/15
డార్ఫ్ స్పూర్తితో ఆదివాసీల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

6/15
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో బుధవారం రాత్రి ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల 37వ వర్ధంతి సందర్భంగా డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

7/15
అడవి బిడ్డల జీవన స్థితిగతులను మార్చి వారి అభివృద్ధి కోసం జీవితాన్ని ధారపోసి ఆదివాసుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన మానవత మూర్తులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతులు అని మంత్రి సీతక్క అన్నారు.

8/15
నాలుగు జిల్లాల కలెక్టర్లు అభివృద్ధి పనుల కోసం నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలోని చారిత్రాత్మకమైన జోడేఘాట్, మార్లవాయి గ్రామాలను ప్రత్యేక గుర్తింపు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు.

9/15
మార్లవాయి గ్రామస్తులతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. పలువురు ఆదివాసి గిరిజన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.

10/15
ఆదివాసీల అభివృద్ధి కోసం ఆనాడు హైమన్ డార్ఫ్ చేసిన కృషి ఫలితంగా నేటికీ ఆదివాసీలకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.

11/15
గ్రామ పటేల్ ఇంటి ఆవరణలో నేలపై కూర్చొని ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

12/15
ఆదివాసీల సాంప్రదాయ రీతిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మహిళతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. మార్లవాయి గ్రామస్తులు చేసిన వంటకాలు చాలా రుచికరంగా ఉన్నాయన్నారు.

13/15
అందరూ సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తనతోపాటు అర్ధరాత్రి వరకు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆపై జైనూర్ మండలంలోని కాశిపటేల్ గూడలో నిరుపేద ఆదివాసీలకు చలి దుప్పట్లను పంపిణీ చేశారు.

14/15
ఈ టూర్‌లో మంత్రి సీతక్కతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ స్థానిక ఆదివాసులు పాల్గొన్నారు.

15/15
నిర్మల్ జిల్లాలోని కడెం నుంచి మార్లవాయికి వెళుతున్న క్రమంలో దారిలో ఉడుంపూర్ వద్ద ఆగి మొక్కజొన్న అమ్ముకుంటున్న రైతు వద్ద ఆగి కంకులను కొనుక్కొని తిన్నారు.

నిజామాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

India vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP DesamRohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABPInd vs Eng Semi Final 2 Match Highlights | ఇంగ్లండ్ పై ఘనవిజయం T20 WorldCup 2024 Finalకు భారత్ | ABPSouth Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IGI Airport Accident: ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రమాదంలో ఒకరు మృతి ఆరుగురికి గాయాలు- అసలు ఏం జరిగింది?
Ap Crime News: ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు-  విజయవాడలో దారుణం
ప్రేమకు అడ్డొస్తున్నాడని యువతి తండ్రిని చంపిన యువకుడు- విజయవాడలో దారుణం
Andhra Pradesh: రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
రిటైర్మెంట్‌ ముందు రోజు జవహర్‌, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్
Medak News: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీకొని నలుగురు మృతి - నలుగురికి తీవ్ర గాయాలు
Airtel: నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
నిన్న జియో, ఈ రోజు ఎయిర్‌టెల్ - టారిఫ్‌లు పెంపు, జులై 03 నుంచి అమలు
US Presidential Debate: ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
ట్రంప్ ఆన్ ఫైర్, బైడెన్‌పై డైలాగ్ వార్ - అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్‌తో పెరిగిన ఉత్కంఠ
Tax Saving: తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
తల్లిదండ్రులు-భార్యపిల్లల ద్వారా ఆదాయపుపన్ను ఆదా.. ఇవిగో మార్గాలు..!
Rohit Sharma: హిట్‌ మ్యాన్‌ కొడితే రికార్డులు బద్దలే,  కెప్టెన్‌గా కూడా చరిత్రే
హిట్‌ మ్యాన్‌ కొడితే రికార్డులు బద్దలే, కెప్టెన్‌గా కూడా చరిత్రే
Embed widget