అన్వేషించండి
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Elections 2023: లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు.
Telangana Elections 2023: Old man came to polling booth with oxyzen cylinder
1/6

తెలంగాణ ఎన్నికల వేళ కొంత మంది ఓటు వేయకుండా ఈ సెలవు రోజును ఇతర పనులకు వాడుకుంటున్నారు.
2/6

ఇలాంటి వారికి కనువిప్పు కలిగేలా, వాళ్ల బాధ్యతను గుర్తు చేసేలా కొంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తీరు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తోంది.
3/6

లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న ఓ పెద్దాయన ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటు వేయడానికి వచ్చారు.
4/6

గచ్చిబౌలి ప్రాంతంలోని GPRA క్వార్టర్స్ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది.
5/6

ఇలా ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్న వారు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడానికి పోలింగ్ బూత్ కు వచ్చారు.
6/6

వీల్ చైర్‌లో పోలింగ్ బూత్ కు వచ్చిన పెద్దాయన
Published at : 30 Nov 2023 01:14 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఇండియా
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















