అన్వేషించండి
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Kavitha Nizamabad Tour | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, బెయిల్ మీద విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారి నిజామాబాద్ పర్యటనకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
1/4

నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గజమాలతో ఘనస్వాగతం లభించింది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు.
2/4

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలుకు వెళ్లిన కవిత కొన్ని నెలల తరువాత జైలు నుంచి విడుదలయ్యారని తెలిసిందే. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత ఇందూరు పర్యటనకు రావడంతో బీఆర్‌ఎస్ నేతలు, జాగృతి నాయకులు కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
Published at : 29 Dec 2024 11:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















