అన్వేషించండి
Kadem Project Water Level: కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి, 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Kadem Project on Godavari River | భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,15,638 క్యూసెక్కులు, అవుట్ ప్లో 1,55,505 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి
Published at : 16 Aug 2025 05:38 PM (IST)



























