అన్వేషించండి
Godavari Express Train Derails: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ - ఆందోళనలో ప్రయాణికులు
Godavari Express Train Derails: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేవు.

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ - ఆందోళనలో ప్రయాణికులు
1/9

గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
2/9

బీబీ నగర్ సమీపంలో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు
3/9

రైలు వెనక భాగంలో దాదాపు ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం
4/9

ఆయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ప్రమాదానికి కారణం
5/9

చివర్లో జనరల్ భోగీ దెబ్బ తిన్నట్లుగా వెల్లడించిన అధికారులు
6/9

ఊహించని ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన రైలులోని ప్రయాణికులు
7/9

రైలు ఆపగానే గబాగబా కిందకు దిగేసిన ప్రయాణికులు..
8/9

రైలు పట్టాలు తప్పినా కిందపడకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం
9/9

కిలో మీటర్ల మేర దెబ్బతిన్న రైలు పట్టాలు..
Published at : 15 Feb 2023 11:21 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion