అన్వేషించండి
Raj Bhavan Bonalu : బోనమెత్తిన గవర్నర్ తమిళిసై, రాజ్ భవన్ లో ఘనంగా వేడుకలు
Raj Bhavan Bonalu :హైదరాబాద్ రాజ్ భవన్ లో బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బోనమెత్తారు.

రాజ్ భవన్ లో నల్ల పోచమ్మకు బోనం సమర్పించిన గవర్నర్ తమిళి సై
1/8

హైదరాబాద్ రాజ్ భవన్ లో బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ బోనమెత్తారు.
2/8

గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆషాడమాసం బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
3/8

రాజ్‌భవన్‌లో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు.
4/8

తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ బోనమెత్తారు. శనివారం హైదరాబాద్ రాజ్‌భవన్ లో బోనాలు నిర్వహించారు.
5/8

రాజ్‌భవన్‌లో ఉన్న నల్లపోచమ్మ దేవాలయంలో గవర్నర్ బోనం సమర్పించి పూజలు చేశారు.
6/8

రాజ్ భవన్ లో బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై
7/8

రాజ్‌భవన్ బోనాల జానపద గీతాలతో మారుమోగింది. దీంతో పండుగ వాతావరణం సంతరించుకుంది.
8/8

నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్ -19 మహమ్మారి చాలా వరకు అదుపులో ఉందని గవర్నర్ తమిళి సై అన్నారు.
Published at : 23 Jul 2022 04:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion